Vishwak Sen: చిత్ర పరిశ్రమ అన్నాక రీప్లేస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక కథని ఒక హీరో దగ్గరికి తీసుకెళ్లిన డైరెక్టర్ అతనినే ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, కొన్నిసార్లు ఆ హీరోలు కథ నచ్చక లేకపోతే డేట్ అడ్జస్ట్ అవ్వక కథలను వద్దు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత డైరెక్టర్ మరో హీరోతో ఆ సినిమాను ఫినిష్ చేస్తూ ఉంటారు.
హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ మూవీని సాయి రాజేష్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ఆడియన్స్ తెగ నచ్చేసింది.దీనితో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ పెరిగారు.. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు తమ నటనతో ఎంతగానో మెప్పించారు.చాలా మంది…
Baby is the Fastest 50 crore Gross in Mid Range films: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు తీసి టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన తాజా మూవీ బేబీ. సరైన హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కించారు. జూలై 14…
Vishwak Sen vs Sai Rajesh: తెలుగు యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం రవితేజ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే అసలు సంబంధం లేకుండా విశ్వక్ సేన్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ముందుగా తన ట్విట్టర్ ఖాతాలో నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు అసలు సందర్భం లేకుండా ఇలా నవ్విన ఎమోజీ షేర్ చేయడంతో…
SKN Comments on Baby Movie Length: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ తెచుకున్న క్రమంలో సినిమా టీం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ థాంక్స్ మీట్‌లో నిర్మాత ఎస్కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మీడియాకు థాంక్స్, మీడియాలో నా స్నేహితులకు నచ్చితే చాలని అనుకున్నా కానీ అందరూ అద్భుతంగా…
Baby Movie Hero Viraj Ashwin Special Interview: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మూవీ జూలై 14న విడుదల కాబోతోంది. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డు సినిమా ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇక ఈ నేపథ్యంలో హీరో విరాజ్ అశ్విన్ మీడియాతో ముచ్చటిస్తూ పలు…
Baby Movie Producer SKN Gives Costly Gift to Director Sai Rajesh: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. యువ నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బేబీ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్కూల్,…
Baby: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తరువాత మరీ ఓ రేంజ్ సినిమాలు తీయలేదు కానీ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలా అందరికి దగ్గరవ్వడానికి మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'. ఎస్.కె.ఎన్. నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈ నెల 21న విడుదల కాబోతోంది.