Thandel: లవ్ స్టోరీ మూవీ తరువాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా భారీ విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా తండేల్ తెరకెక్కుతుంది ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో…
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. విజయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో, కుర్ర హీరో అని తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ, చై మాత్రం ఇంకా ఒకేలాంటి సినిమాలు చేస్తున్నాడు అనేది అక్కినేని ఫ్యాన్స్ మాట.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్.. యాక్షన్ వార్ డ్రామా గా తెరకెక్కుతోన్న అమరన్ సినిమాకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ముకుంద్ వరదరాజన్ జీవితంపై ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ పేరుతో ఓ బుక్ ప్రచురితమైంది. ఆ బుక్‌లోని అంశాలతో…
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో ‘రామాయణం’ ను తెరకెక్కిస్తున్నారు.ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి మరియు రావణుడిగా యశ్ నటించనున్నారు. మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఓ ప్రత్యేకమైన రోజును మూవీ టీమ్ నిర్ణయించిందని తాజాగా సమాచారం వెల్లడైంది.రామాయణం సినిమాను శ్రీరామనవమి పండుగ రోజైన ఏప్రిల్ 17వ…
Amaran: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ మధ్యనే అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం అమరన్. ఉలగనాయగన్ కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Sai Pallavi: ఫిదా మూవీతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే ఈ చిన్నది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక తన డ్యాన్స్ తో అభిమానుల గుండెల్లో క్వీన్ గా మారిపోయింది. గ్లామర్ పాత్రలకు నో చెప్తూ.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకొని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
Thandel wraps up first schedule: యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ ఈ మధ్య సెట్స్ పైకి వెళ్ళింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉడిపి సహా అనేక ప్రాంతాల్లో జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు సినిమా యూనిట్…
Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సాయి పల్లవి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మూడు రోజుల క్రితమే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ కు నిశ్చితార్థం జరిగింది.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మారి.. తన డ్యాన్స్ తో, అందంతో.. ముఖ్యంగా వ్యక్తిత్వంతో అందరి మనసులను ఆకట్టుకుంది. ఆమె సెలెక్ట్ చేసుకొనే సినిమాలో పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప డబ్బుకోసం ఏరోజు ఆమె సినిమాలు చేసింది లేదు..