న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు, తమిళ్, మలయాల ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ సాయి పల్లవి మాత్రం ప్రతి ఒక్క అభిమాని లిస్టులో క్రష్ గా మిగిలింది. ఇక తాజాగా ఈమె చెల్లి ఎంగేజ్మెంట్ పూజా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. ఆ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అక్క…
Thandel Leaked Video Viral in Social Media: నాగచైతన్య హీరోగా తండేల్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా మీద గీతా ఆర్ట్స్ 2 చాలా అంచనాలు పెట్టుకుంది. అయితే సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన…
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైంది.. సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకోబోతుంది.. ఆమె ఒక యాక్టర్ అని ఎవరికి తెలియదు.. నిజానికి ఆమె కూడా ఒక యాక్టర్.. ఒక్కటంటే ఒక్క మూవీ చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.. అక్క ఉండగా.. చెల్లికి పెళ్లేంటి? అనే…
Essence Of Thandel Released: ‘తండేల్’ సినిమా యూనిట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రాసెస్ ని ఆస్వాదిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి, తాజాగా‘తండేల్’ సారాంశాన్ని ఆవిష్కరించి ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ ఒక విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. చేపలు పట్టడానికి సముద్రం మధ్యలో ఉన్న యువ సామ్రాట్ నాగ చైతన్య పాత్రను పరిచయం చేయడంతో…
Thandel: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. తండేల్ అంటే గుజరాతీలో పడవ ఆపరేటర్ అని అర్థం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నేచులర్ బ్యూటీ సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ని పలకరించి రెండేళ్లు అవుతోంది. చివరగా నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో కనిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌తో సాయి పల్లవి నెక్ట్స్ సినిమాలపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఏ జోరులో సినిమాలు చేస్తుందో.. నెక్ట్స్ ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తుందా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తి కనబరిచారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది. లవ్‌స్టోరీ తర్వాత ఏ తెలుగు ప్రాజెక్ట్ ఒకే చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా…
Thandel Regular Shoot Begins Today In Udupi: యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ దర్శకుడు చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ ‘తండేల్’ కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉడిపిలో ప్రారంభమైంది. నాగ చైతన్య, సాయి పల్లవి సహా…
సాయి పల్లవి… ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ సంపాదించుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఇంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ పడలేదనే చెప్పాలి. చీర కట్టులో కూడా మోస్ట్…
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.. ఈ మధ్యనే దూత వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాన్ని అందుకున్నాడు చై.