Sai Pallavi: డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి.. సాయి పల్లవి రియాక్షన్ ఇదే ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: చిత్ర పరిశ్రమ అన్నాకా హీరోహీరోయిన్లపై గాసిప్స్, రూమర్స్ రావడం సాధారణమే. కొద్దిగా క్లోజ్ గా మూవ్ అయినా కూడా వారికి ఎఫైర్లు అంటగడుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ఆ రూమర్లకు హద్దు పద్దు లేకుండా పోయింది. ఎవరు ఎలాంటి ఫోటోలను అయినా తీసుకొని ఎడిట్ చేసి.. ఇష్టమొచ్చిన కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇకపోతే మూడు రోజుల నుంచి సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అన్న వార్తలు నెట్టింట వైరల్ గా మారింది. ఒక డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, అందుకు సంబంధించిన ఫోటో ఇదే అని.. వారిద్దరూ దండలతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇక దీంతో చాలామంది నిజంగానే సాయి పల్లవి పెళ్లి అయిపోయిందని నమ్మేశారు. అసలు ఆ ఫోటో ఏంటి.. ? దాని వెనుక కథ ఏంటి అని ఎవరు పట్టించుకోలేదు. అది ఒక సినిమా పూజా కార్యక్రమం. ఆ డైరెక్టర్ దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తోంది. కోలీవుడ్ లో పూజా కార్యక్రమం అంటే .. చిత్ర బృందం మొత్తానికి దండలు వేసి.. పండితులు వారిని ఆశీర్వదిస్తారు. అలా చిత్రబృందం మొత్తం నిలబడి ఉన్న ఫొటోలో.. కేవలం డైరెక్టర్, సాయి పల్లవి ఫోటోను కట్ చేసి.. పెళ్లి ఫోటోగా చిత్రీకరించారు. ఇక ఈ ఫోటో చాలా వైరల్ గా మారడంతో సాయి పల్లవి రియాక్ట్ అయ్యింది.
Bigg Boss Telugu 7: శివాజీ అన్నది కరక్టే.. ఆ బ్యాచ్ అంతా ఒకటే.. సందీప్ వేస్ట్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
“నిజం చెప్పాలంటే, నేను రూమర్‌లను పట్టించుకోను, కానీ అది కుటుంబ సభ్యులైన స్నేహితులను కలిగి ఉన్నప్పుడు, నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి.. అసహ్యకరమైన ఉద్దేశ్యాలతో.. కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా పబ్లిష్ చేయిస్తున్నారు. నా వర్క్ ఫ్రంట్‌లో పంచుకోవడానికి నాకు ఆహ్లాదకరమైన ప్రకటనలు ఉన్నప్పుడు, ఇలాంటి జాబ్ లెస్ పనులు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు.. ఇలా ఎదుటివారినికి అసౌకర్యం కలిగించడం పూర్తిగా నీచమైనది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Honestly, I don’t care for Rumours but when it involves friends who are family, I have to speak up.
An image from my film’s pooja ceremony was intentionally cropped and circulated with paid bots & disgusting intentions.
When I have pleasant announcements to share on my work…— Sai Pallavi (@Sai_Pallavi92) September 22, 2023
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!