Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సాయి పల్లవి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మూడు రోజుల క్రితమే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ కు నిశ్చితార్థం జరిగింది.
Sai Pallavi: చిత్ర పరిశ్రమ అన్నాకా హీరోహీరోయిన్లపై గాసిప్స్, రూమర్స్ రావడం సాధారణమే. కొద్దిగా క్లోజ్ గా మూవ్ అయినా కూడా వారికి ఎఫైర్లు అంటగడుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ఆ రూమర్లకు హద్దు పద్దు లేకుండా పోయింది. ఎవరు ఎలాంటి ఫోటోలను అయినా తీసుకొని ఎడిట్ చేసి.. ఇష్టమొచ్చిన కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Truth Behind the Sai Pallavi Marriage News:తెలుగు ఆడియన్స్ సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఫిదా’ ద్వారా తెలుగు స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ కాలం గుర్తుండిపోయే క్యారెక్టర్లలో నటించి నటిగా తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. కొన్ని రోజులుగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. డాక్టర్ కోర్సు కూడా చేసిన ఆమె సమాజ సేవ చేసేందుకు హాస్పిటల్ పెట్టబోతోందని పుకార్లు వచ్చినా అది…