పదేళ్ల వయసు పిల్లలు సహజంగా ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?. మైదానానికి పరుగెడతారు. ఆటపాటలతో గడిపేస్తుంటారు. లేకపోతే సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ చూస్తూ ఎంజాయ్, టైంపాస్ చేస్తారు. విశాఖపట్నానికి చెందిన దేబోప్రియ సాహ అనే అమ్మాయి కూడా స్పోర్ట్స్ పైనే ఫోకస్ పెట్టింది. కాకపోతే కొంచెం వెరైటీగా ఆలోచించి స్కూబా డైవింగ్‌ను సెలెక్ట్ చేసుకుంది. స్విమ్మింగ్‌లో పర్‌ఫెక్ట్ అయ్యాక ఈ జలక్రీడను ఎంచుకొని అందులో తనదైన ముద్ర వేసింది. ఏకంగా వరల్డ్ రికార్డునే నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యంత…
రేపటి నుండి భారత్ – న్యూజిలాం జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే… కివీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత సీనియర్ వికెట్ కీపర్ సాహా మొదటి రోజు బ్యాటింగ్ ముగిసిన తర్వాత మెడ కండరాలు పట్టేయడంతో కీపింగ్…