శివరాత్రి వేడుకల్లో ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వేదిక పంచుకోవడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతల నుంచి డీకే.శివకుమార్‌పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది.
Sadhguru Post on Guru Purnima: జీవితానికి సరైన దిశను చూపడానికి ‘గురువు’ ఎంతో ముఖ్యం. గురువు మార్గదర్శకత్వంలో నడుచుకుంటే.. జీవితంలో సకల సౌఖ్యాలు చేకూరుతాయని సనాతన ధర్మంలో చెప్పబడింది. గురువుకు కృతజ్ఞత తెలిపే రోజు ‘గురు పౌర్ణిమి’. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ
గత నాలుగు వారాల నుండి 66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ తీవ్రమైన తలనొప్పితో బాధపడినప్పటికీ.. మర్చి 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా ఆయన పాల్గొన్నారు. అయితే మర్చి 17న ఆయన మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడం వల్ల వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. దాంతో అదే రోజు ఆసుపత్రిలోన
Sadguru wrote a letter to Joginapally Santosh Kumar: దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్టు సద్గురు జగ్జీవాసుదేవ్ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని. ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే.. దేశంలో వ్యవసాయ సంక్షోభం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యస
ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ దీపావళి సందర్భంగా “పిల్లల కోసం” బాణాసంచాపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఒక ఇంటర్వ్యూ వీడియోను ట్వీట్ చేశారు. మీరు జంతు ప్రేమిగల, పర్యావరణ పరంగా సున్నితమైన మానవులైతే, మీరు రోజువారీ మాంసాహారాన్ని తగ్గించాలి. ఒక రోజు ఆనందంగా పిల్లలు �