Guru Purnima 2024: 15 వేల ఏళ్ల క్రితం మొదటి గురువు.. సద్గురు పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sadhguru Post on Guru Purnima: జీవితానికి సరైన దిశను చూపడానికి ‘గురువు’ ఎంతో ముఖ్యం. గురువు మార్గదర్శకత్వంలో నడుచుకుంటే.. జీవితంలో సకల సౌఖ్యాలు చేకూరుతాయని సనాతన ధర్మంలో చెప్పబడింది. గురువుకు కృతజ్ఞత తెలిపే రోజు ‘గురు పౌర్ణిమి’. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆదివారం (జూలై 21)న వచ్చింది. ఈ రోజున గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. వేదాలను రచించిన వేద వ్యాసుడు ఆషాఢ పూర్ణిమ రోజున జన్మించాడని ప్రతీతి. అందుకే ఈ రోజును వేదవ్యాసుని జయంతిగా జరుపుకుంటారు.
Also Read: CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
అయితే గురు పూర్ణిమ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ పోస్ట్ చేశారు. గురు పూర్ణిమను మనం ఎందుకు జరుపుకొంటామో తెలుపుతూ.. పదిహేను వేల సంవత్సరాల క్రితం మొదటి గురువు ఆవిర్భవించిన కథను చెప్పారు. మొదటి గురువు ఆవిర్భవించిన రోజే గురు పూర్ణిమ అని పేర్కొన్నారు. ‘15,000 ఏళ్ల క్రితానికి పైగా ఆదియోగి తెలుసుకున్నదంతా మానవాళికి అందించారు. తద్వారా మనుషులు సృష్టి మూలాన్ని గ్రహించే, అర్థం చేసుకునే విధానంలో ఎంతో మార్పు వచ్చింది. వ్యక్తికి మరియు పరమోన్నతమైన సృష్టి మూలానికి తనని తాను వారధిగా మార్చుకున్నారు. మీరు ఈ మూలాన్ని చేరుకునేందుకు ఈ వారధిని వినియోగించుకుంటారని నా ఆకాంక్ష. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది’ అని సద్గురు పేర్కొన్నారు.
Over 15,000 years ago, Adiyogi- the Adi Guru- offered his Knowing to Humanity that led to a dimensional change in the way people perceive and understand the Existence and the Source of Creation. He made himself a bridge between an individual piece of creation and the ultimate… pic.twitter.com/bboQGgcqa6
— Sadhguru (@SadhguruJV) July 21, 2024
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!