Home
Sachin Tendulkar
Sachin Tendulkar News
-
Virat Kohli History: సచిన్ మరో ప్రపంచ రికార్డు బద్దలు.. ఇక ‘కింగ్’ కోహ్లీని కొట్టేవాడే లేడు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్గా నిలిచాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో అవార్డు గెలుచుకోవడం ద్వారా కోహ్లీ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. కింగ్ తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ ఇప్పటివరకు 20 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు… -
Virat Kohli 100 Centuries: 40 మ్యాచ్లు, 16 శతకాలు.. విరాట్ కోహ్లీ 100 ‘సెంచరీ’లు చేస్తాడా?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో విరాట్ వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీలు సాధించాడు. రాంచీ వన్డేలో కోహ్లీ 135 పరుగులు చేసిన కింగ్.. రాయ్పూర్ వన్డేలో 102 పరుగులు చేశాడు. కోహ్లీ తన వన్డే కెరీర్లో మొత్తం సెంచరీల సంఖ్య 53కి చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ మొత్తం 84 సెంచరీలు చేశాడు. వన్డేలతో పాటు టెస్టులు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో కూడా… -
Virat Kohli Records: సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ!
టీమిండియా దిగ్గజ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సిడ్నీలో మెరిశాడు. పెర్త్, అడిలైడ్లో డకౌట్ అయిన కోహ్లీ.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో హాఫ్ సెంచరీతో అలరించాడు. 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ హాఫ్ సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. కింగ్ నెలకొల్పిన ఆ రికార్డ్స్ ఏంటో చూద్దాం. వన్డే చరిత్రలో లక్ష… -
Hussey-Sachin: సచిన్ కంటే 5 వేల రన్స్ ఎక్కువే చేసేవాడిని.. ఆస్ట్రేలియా దిగ్గజం షాకింగ్ కామెంట్స్!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడే అవకాశం తనకు త్వరగా వచ్చి ఉంటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే 5000 పరుగులు ఎక్కువే చేసేవాడిని అని అన్నాడు. రికార్డులు కూడా తనవే ఎక్కువగా ఉండేవని పేర్కొన్నాడు. 28 సంవత్సరాల వయసులో అంతర్జాతీయం అరంగేట్రం చేసిన హస్సీ.. కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 49 సగటుతో 12,398 పరుగులు చేశాడు. హస్సీ దేశీయ కెరీర్ ఎక్కువగా ఉండగా..… -
Sachin-Thaman: మాస్టర్ బ్లాస్టర్తో తమన్.. త్వరలో కలసి పనిచేస్తా అంటూ..
Sachin-Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Thaman) తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)తో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సంగీతంతో పాటు క్రికెట్ను కూడా అమితంగా ప్రేమించే తమన్, డల్లాస్ నుండి దుబాయ్ వరకు సచిన్తో కలిసి ప్రయాణించారు. ఈ అద్భుతమైన సమయాన్ని “గాడ్ ఆఫ్ క్రికెట్తో ప్రయాణం”గా అభివర్ణించారు. వీరిద్దరూ… -
Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?
బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ పదవీకాలం ముగిసింది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి వయోపరిమితి ఉంది. బిన్నీ వయసు 70 ఏళ్లు కావడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన పదవీకాలం ముగిసింది. బిన్నీ అక్టోబర్ 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ ఎన్నిక నిర్వహించనుంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నూతన ధ్యక్షుడి పేరును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడి రేసులో… -
Sachin-Root: రూట్ బిగ్ ప్లేయర్ అవుతాడని నాకు అప్పుడే తెలుసు.. ఆసక్తికర విషయం చెప్పిన సచిన్!
Sachin Shares First Memory Of Watching Root: ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ హవా నడుస్తోంది. ఈతరం ఫాబ్ ఫోర్లో మిగతా ముగ్గురు (విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్) తడబడినా.. రూట్ మాత్రం పరుగుల వరద పారించాడు. 2021 ముందు వరకు ఓ మోస్తరుగా సాగిన రూట్ కెరీర్.. ఆపై ఊహించని రీతిలో ఊపందుకుంది. ఈ 4-5 ఏళ్లలో ఏకంగా 22 టెస్ట్ శతకాలు బాదాడు. ఈ… -
Sachin Tendulkar: కాబోయే వదినతో కలిసి పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
పిల్లలు ప్రయోజకులై పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. తమ పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే తరహాలో సారా టెండూల్కర్ తన తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకొచ్చింది. సారా టెండూల్కర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. తన కూతురు సారా కొత్త ప్రయాణంతో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. Also Read:Punjab and Sind Bank Recruitment 2025:… -
Virender Sehwag: ధోనీ నన్ను జట్టు నుంచి తొలగించాడు.. నేరుగా సచిన్ దగ్గరికి వెళ్లా..!
Virender Sehwag says MS Dhoni Dropped Me in 2008: భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. అప్పటి టాప్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బ్రెట్ లీ లాంటి గ్రేట్ పేసర్ బౌలింగ్లో ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్స్ కొట్టిన ఘటన వీరూది. బౌలర్ ఎవరైనా, ఎంతమంది ఫీల్డర్లు ఉన్నా.. బంతి ఆఫ్ సైడ్ నుంచి బౌండరీకి దూసుకెళ్లేది. సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే.. అప్పటి టాప్ బౌలర్లు కూడా భయపడేవారు. 2011… -
Sara Tendulkar: తండ్రి బాటలోనే తనయ.. రెండేళ్లు చిన్నవాడితో సారా ప్రేమ!
Sara Tendulkar and Shubman Gill Relationship News: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. 1990లో ఎయిర్పోర్టులో అంజలిని చూసి.. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆ సమయంలో మెడిసిన్ చేసే అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. స్నేహితురాళ్లు ‘సచిన్.. సచిన్’ అంటుండగా.. ఎయిర్పోర్టులో మొదటిసారి చూశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 1994లో సచిన్, అంజలిల నిశ్చితార్థం జరగగా.. 1995 మే 24న పెళ్లి…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
-
Toyota Innova Hycross Facelift: భారత్లో కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్.. ధర, ఫీచర్లు, E85 హైబ్రిడ్ ప్రత్యేకతలు ఇవే!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!