Home
Sachin Tendulkar
Sachin Tendulkar News
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
Vaibhav Sooryavanshi: భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, అది కోట్లాది మంది భావోద్వేగాలతో ముడిపడిన ఒక మతం. గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ అభిమానుల మనసులను ప్రభావితం చేసిన ముగ్గురు మహానుభావులు ఉన్నారు.. వాళ్లే క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, కింగ్ విరాట్ కోహ్లీ. ఇప్పుడు అదే వరుసలో మరో కొత్త పేరు వేగంగా వినిపిస్తోంది. అతడే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్… -
Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్‌పై చరణ్ క్రేజీ కామెంట్స్
జూన్ 4న విడుదల కాబోతున్న ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్ స్టేజ్‌పై రామ్ చరణ్‌కు ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి చరణ్ స్పందిస్తూ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వ్యక్తిత్వాన్ని, వారి ఆటతీరును చాలా సింపుల్‌గా, అంతే పవర్‌ఫుల్‌గా కొన్ని క్రేజీ ట్యాగ్‌లైన్స్‌తో వర్ణించారు. బుమ్రా విషయంలో జరిగిన చిన్న ఫన్నీ కన్ఫ్యూజన్ పక్కన పెడితే.. చరణ్‌కు క్రికెట్ మరియు మన ఇండియన్ లెజెండ్స్ అంటే ఎంత… -
Kedar Jadhav: సచిన్‌తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
Kedar Jadhav: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చడంపై జాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. Olympics.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్‌తో ఎవరినీ పోల్చలేమని, ఆయన క్రికెట్‌కు అందించిన సేవలు అసమానమని జాదవ్ పేర్కొన్నాడు. "సచిన్ ఒక మాస్టర్.. ఆయన దరిదాపుల్లోకి ఎవరూ… -
Sachin Tendulkar Birthday: గిరిజన పిల్లలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసిన ‘క్రికెట్ గాడ్’.!
Sachin Tendulkar Birthday: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్న సమయంలో, సచిన్ మాత్రం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో సాధారణంగా, హృదయాన్ని తాకే విధంగా తన బర్త్‌డేను జరుపుకున్నారు. సచిన్ టెండూల్కర్ దంతేవాడ జిల్లాలోని చిందనార్ అనే దూర ప్రాంత గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఇంద్రావతి నది తీరంలో ఉన్న ఈ గ్రామంలో ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా… -
Yuvraj Singh: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. తానే నా బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్..!
Yuvraj Singh: భారత క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరిగా పేరుగాంచిన యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చేపలసిన పనిలేదు. ఆయన అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులకు అందించాడు. 2000లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గెలుపు నుంచి, 2011 వరల్డ్ కప్‌లో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు యూవీ. ఈ రెండు టోర్నమెంట్లలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు సాధించడం మరో… -
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!
భారత క్రికెట్లో స్పీడ్ కంటే.. స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. టీమిండియాలో స్వింగ్ బౌలర్లు ఎందరో ఉన్నా.. భువీకి ఉన్న క్రేజ్ వేరే. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వన్డేల్లో భువీతో వరుసగా 8 ఓవర్లు వేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీ20ల్లో కూడా అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో… -
Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక ఆసక్తికర అనుభవాన్ని ఇటీవల వెల్లడించాడు. ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో తొలిసారి అడుగుపెట్టిన రోజు జరిగిన సంఘటన తన జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పాడు. తాను మొదటిసారి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు కూర్చోవడానికి కూడా స్థలం లేదని గుర్తుచేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ తనకు కూర్చోవడానికి స్థలం ఇచ్చారని, ఆ స్థలమే… -
Shoaib Akhtar: “మ్యాచ్‌కు ముందు ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకునేవాడిని”.. షోయబ్ అక్తర్ సంచలన స్టేట్మెంట్
Shoaib Akhtar: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ షోయబ్ అక్తర్. ఫాస్ట్ బౌలర్ల యుగంలోనూ షోయబ్ అక్తర్ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయతే 1997లో అంతర్జాతయ ఆరంగ్రేటం చేసిన షోయబ్ అక్తర్, ఎప్పుడూ పాకిస్థాన్ టీమ్‌కి కెప్టెన్సీ చేయలేదు.. పాకిస్థాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161.3… -
Sachin-Sehwag-Ganguly: సచిన్–సెహ్వాగ్ ప్రాంక్.. టాయిలెట్లో ఉన్న గంగూలీ బలి!
Sachin Tendulkar and Virender Sehwag Prank on Sourav Ganguly: భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో గుర్తుండిపోయే మ్యాచ్‌లు మాత్రమే కాకుండా.. ఆటగాళ్ల మధ్య జరిగిన సరదా సంఘటనలు కూడా అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తుంటాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రాంక్ స్టోరీని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా వెల్లడించాడు. ఈ సరదా ఘటనలో వీరూతో పాటు లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బకరా… -
Arjun Tendulkar Wedding: జామ్‌నగర్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక వివాహ వేడుకలు.. వీడియో వైరల్
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్-సానియాల వివాహం మార్చి 5న గ్రాండ్‌గా ముంబైలో జరగనుంది. అయితే పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంటను, సచిన్ టెండూల్కర్ కుటుంబానికి ముఖేష్ అంబానీ కుటుంబం జామ్ నగర్‌కు ఆహ్వానించింది. ఇక్కడ ముందస్తు వేడుకలు నిర్వహించారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..