Rohit Sharma: సచిన్‌ను అధిగమించి రికార్డు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్..
- వన్డేల్లో 11 వేల రన్స్ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
- 261 ఇన్నింగ్స్ ల్లో 11 వేల రన్స్ చేసిన రోహిత్ శర్మ
- 222 ఇన్నింగ్స్ ల్లో 11 వేల రన్స్ పూర్తి చేసి టాప్ ప్లేస్ లో కోహ్లీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక గొప్ప ఘనత సాధించాడు. “హిట్‌మ్యాన్” గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను రోహిత్ అధిగమించాడు. కాగా.. ఈ జాబితాలో నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 11వ పరుగును చేసిన వెంటనే.. రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేశాడు. భారత్ తరఫున వన్డే క్రికెట్‌లో 11,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్‌మన్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఉన్నారు. రోహిత్ శర్మ 261 ఇన్నింగ్స్‌లలో 11,000 పరుగుల మార్కును చేరాడు. సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లలో, విరాట్ కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్‌లలో 11,000 పరుగులను చేరాడు. రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్‌లలో, సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు.
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
Read Also: Drishyam 3 : ‘దృశ్యం 3’ కన్ఫర్మ్ చేసిన మోహన్ లాల్!
అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 11,000 వన్డే పరుగులు చేసిన ఆటగాళ్లు
222 – విరాట్ కోహ్లీ
261 – రోహిత్ శర్మ
276 – సచిన్ టెండూల్కర్
286 – రికీ పాంటింగ్
288 – సౌరవ్ గంగూలీ
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!