Ishan Kishan Withdraws From India’s Test Squad vs South Africa: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియాకు టెస్టు సిరీస్‌కు ఆరంభానికి ముందే షాకులు తగులున్నాయి. ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇషాన్ ఉన్నపలంగా భారత్ బయల్దేరాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇషాన్ స్థానాన్ని ఆంధ్రా కుర్రాడు కేఎస్ భరత్…