ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్ళీ యాక్షన్ లోకి దిగారు. అయితే సినిమా కోసం కాదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లది హ్యాట్రిక్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు పండగే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ ద్వయం మరోసారి వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో ఫిల్మ్ రావట్లేదు కానీ యాడ్ ఫిల్మ్ మాత్రం వస్తోంది. అల్లు…