Ruturaj Gaikwad on Strike Rate: తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, కాస్త ఆచూతుచి ఆడాల్సి వచ్చిందన్నాడు. తమ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారని, దాంతోనే ప్రత్యర్ధిని తక్కువే స్కోరుకే కట్టడి చేశాం అని పేర్కొన్నాడు. చెన్నై జట్టులో ఎవరికి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఒక క్లారిటీ…