Russia: ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించేందుకు రష్యా తన ఆయుధ తయారీని పెంచింది. ముఖ్యంగా హైపర్ సోనిక్ క్షిపణుల తయారీని పెంచాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన ఒక రోజు తర్వాత రష్యా అధినేత పుతిన్ శుక్రవారం మాట్లాడుతూ.. మాస్కో హైపర్‌సోనిక్ ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని పోరాట పరిస్థితుల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఉధృతం అయింది. గత రాత్రి ఉక్రెయిన్‌పై అణు రహిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది. రెండేళ్ల యుద్ధంలో ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Ukraine War: ఉక్రెయిన్, రష్యాల మధ్య మరింత ఉద్రిక్తలు పెంచేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. రష్యాలోని సుదూర లక్ష్యలను కొట్టేలా, సుదూర క్షిపణులను ఉపయోగించుకునేందు జో బైడెన్ ఉక్రెయిన్‌కి అనుమతి ఇచ్చారు. ఈ పరిణామం ఉక్రెయిన్ యుద్ధంలో సంఘర్షణ స్థాయిని పెంచింది.
Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Putin Elon Musk: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. 2022 నుంచి వీరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారని తెలిపింది.
US- Russia: రష్యా- ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నామని యూఎస్ తెలిపింది. ఒకవేళ నార్త్ కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. ఖచ్చితంగా వాళ్లు కూడా తమ లక్ష్యంగా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
Ukraine drone attack in Russia: ఉక్రెయిన్ రష్యాలో పెను విధ్వంసం సృష్టించింది. ఉక్రెయిన్ రాత్రంతా డ్రోన్లతో రష్యాపై విధ్వంసం సృష్టించింది. దాని సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Russia Ukraine War : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరిగి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా ఈ యుద్ధం మాత్రం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో కూడా ఎవరికీ తెలియదు.
ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 40 మంది మరణించారు. ఉక్రెయిన్‌లోని పోల్టావాలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్పై రష్యా ప్రారంభించిన దాడిలో 40 మందికి పైగా మరణించారు. 180 మందికి పైగా గాయపడ్డారు.