Home
Russia Ukraine War
Russia Ukraine War News
-
Russia: భారత్, చైనాల ముందు మీ బెదిరింపులు పనిచేయవు.. ట్రంప్కు రష్యా వార్నింగ్..
Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు. -
Russia: ప్రపంచాన్ని నివ్వెరపరిచిన రష్యా.. హైపర్సోనిక్ క్షిపణి సక్సెస్
Russia: నిజంగా రష్యా ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ‘జపాడ్-2025’ సైనిక విన్యాసాల సందర్భంగా మాస్కో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటైన హైపర్సోనిక్ కింజాల్ క్షిపణిని విజయవంతం పరీక్షించింది. ఈ క్షిపణి వేగం ధ్వని వేగం కంటే 10 రెట్లు ఎక్కువ. దీనిని ఆపడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్యన్ వార్తా సంస్థ ఇంటర్ఫ్యాక్స్ కథనం ప్రకారం.. ఈ క్షిపణిని రష్యా మిగ్-31 ఫైటర్ జెట్లలో అమర్చారు. ఈ విమానాలు బారెంట్స్ సముద్రం మీదుగా… -
Trump Targets India: భారత్ను టార్గెట్ చేసిన అమెరికా.. సుంకాల విధింపులో జీ7 దేశాలను ఒప్పించిన ట్రంప్!
G7 Agrees to Trump’s Proposed: Tariffs on India and China to Pressure Russia Over Ukraine War -
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం.. మూడేళ్ల యుద్ధంలో రెండో అతిపెద్ద దాడి
Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ల మధ్య అలాస్కలో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తర్వాత ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అయ్యారు. దీంతో రష్యా- ఉక్రెయిన్ల మధ్య శాంతి నెలకొంటుందని అందరూ అనుకున్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. గత మూడేళ్ల… -
Inga Ruzeniene: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యూరప్ దేశం.. కొత్త ప్రధానికి 44 ఏళ్లు..
Inga Ruzeniene: ఓ యూరప్ దేశం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఈ దేశంలో తాజాగా కొత్త ప్రధాన మంత్రి ఎన్నిక జరిగింది. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. యూరప్లో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి పెద్ద దేశాలు ఎక్కువ మందికి తెలుసు. కానీ యూరప్లోని లిథువేనియా అనే చిన్న దేశం తాజాగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ దేశానికి యూరోపియన్ యూనియన్, NATO లో సభ్యత్వం ఉంది. ఇక్కడ విశేషం… -
Russia Ukraine War: ఆగని యుద్ధం.. ఉక్రెయిన్లోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్న రష్యా!
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో ఉక్రెయిన్లోని డోనెత్స్క్ ప్రాంతంలోని రెండు గ్రామాలను తమ సైన్యం స్వాధీనం చేసుకుంది. సిరెడ్నె, క్లెబన్ బైక్ గ్రామాలు ఇప్పుడు రష్యా నియంత్రణలోకి వెళ్లాయని ప్రకటించింది. అంతేకాకుండా రష్యా సైన్యం ఉక్రెయిన్ సైనిక సముదాయంపై దాడులు జరిపినట్టు తెలిపింది. 143 ప్రాంతాల్లో ఉక్రెయిన్ సాయుధ దళాలు, విదేశీ… -
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ అల్టిమేటం… రెండు వారాల్లో శాంతి చర్చలు.. లేకపోతే?
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కొత్తగా ఓ అల్టిమేటం జారీ చేశారు. ఆయన తెలిపిన ప్రకారం రెండు వారాల్లో శాంతి చర్చలు ప్రారంభం కావాలని లేదంటే వేరే మార్గాన్ని అనుసరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓ ఇంటర్వ్యూలో శాంతి ఒప్పందం సాధ్యాసాధ్యాల గురించి ప్రశ్నించగా, ట్రంప్ “రెండు వారాల్లోనే స్పష్టత వస్తుంది, లేదంటే వేరే దారిని ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ఇలా చేయడం తొలిసారి కాదు. ఇదివరకు కూడా ఇలాంటి… -
Russian fighter jet crash: ట్రంప్ను కలవడానికి ముందు పుతిన్కి దెబ్బ.. Su-30SM ఫైటర్ జెట్ మిస్సింగ్
Russian fighter jet crash: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను కలవడానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పెద్ద దెబ్బ తగిలింది. రష్యా అత్యాధునిక Su-30SM ఫైటర్ జెట్ నల్ల సముద్రం సమీపంలో అదృశ్యమైందని ఉక్రెయిన్ నేవీ పేర్కొంది. ఈ జెట్ ధర దాదాపు 50 మిలియన్ డాలర్లు (సుమారు ₹ 415 కోట్లు) ఉంటుందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా రష్యాలోని రియాజాన్ ప్రాంతంలోని ఒక మందుగుండు సామగ్రి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.… -
Modi Zelensky phone call: జెలెన్ స్కీతో మోడీ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..!
Modi Zelensky phone call: ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్లు త్వరలో భేటీ కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీసోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఇద్దరూ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. READ MORE: KTR : అందుకే కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నాటకాలు ఆపింది “ఉక్రెయిన్కు సంబంధించి… -
USA: భారత ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తాం.. అమెరికన్ సెనెటర్ వార్నింగ్..
USA: రష్యాతో స్నేహంపై భారత్, చైనాలను భయపెడుతూ ఇటీవల అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్న వారు హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవల నాటో చీఫ్ మాట్లాడుతూ.. రష్యాతో చెలిమి భారత్ని దెబ్బతిస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనెలటర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో పాటు చైనాతో సహా అధిక సుంకాలను విధిస్తాడని సెనేటర్ లిండ్సే…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!