దేశంలో బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకి చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నారు భారత్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు.. ఇక, గుజరాత్‌లో భారీ బ్యాంక్ స్కాం వెలుగు చూసిన విషయం తెలిసిందే.. ఏకంగా రూ.22,842 కోట్ల రూపాయలను.. ఏబీజీ షిప్‌యార్డ్ అనే కంపెనీ మోసం చేసింది.. 28 బ్యాంకులను ముంచేసింది ఆ సంస్థ… ఉద్దేశపూర్వకంగా మోసగించిన ఈ కంపెనీ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డు, డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామితో పాటు అశ్వినీ…
సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు మోసాన్ని చూసింది నోరు వెల్లబెడతున్నారు అధికారులు.. ఇప్పటికే వందల, వేల కోట్లు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి.. విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండగా… దేశంలో మరో భారీ మోసం బయటపడిందది. నౌకల తయారీ రంగానికి చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ దేశంలోని పలు బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసం చేసినట్టు బయటపడింది.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. సంబంధిత కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. ఏబీజీ షిప్‌యార్డ్.. మొత్తం…