Illicit relations: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలోని పురాన్‌పురా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఒక వివాహితతన ఇద్దరు కుమార్తెలను తనతో తీసుకెళ్లి, తన కొడుకును మాత్రం అక్కడే వదిలేసి.. తన భర్త తండ్రితో లేచిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.20, చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా వాయిస్తుండగా చూసేందుకని బాలిక అక్కడికి వచ్చింది.
భారత ప్రభుత్వం రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు యుద్ధ నౌకలను దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది.