Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story The Accused Raped An 8 Year Old Girl By Tempting Her With Rs 20 And Chocolates

UP: రూ.20, చాక్లెట్లతో ప్రలోభ.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

NTV Telugu Twitter
Published Date :July 23, 2024 , 7:27 pm
By Rajesh Veeramalla
  • ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం
  • రూ.20.. చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి..
  • 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం
  • ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి
  • 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.
UP: రూ.20, చాక్లెట్లతో ప్రలోభ.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.20, చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా వాయిస్తుండగా చూసేందుకని బాలిక అక్కడికి వచ్చింది. అయితే ఆ చిన్నారిని చూసిన నిందితుడు కామంతో రగిలిపోయి.. రూ.20, చాక్లెట్‌తో ప్రలోభపెట్టి రాత్రి చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రాంకోలా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత.. పరారీలో ఉన్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Read Also: Health Tips: వయసు పెరిగే కొద్ది ఈ వ్యాధులు రావొచ్చు..కొన్ని నియమాలు పాటించండి

తమ ఊరికి వచ్చిన పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా చూసేందుకు తాను కూడా అక్కడికి వెళ్లానని నిందితుడు ప్రమోద్ సాహ్ని పోలీసులకు చెప్పాడు. అక్కడే ఉన్న బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి 8 ఏళ్ల చిన్నారిని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. అమాయక బాధితురాలికి అతని పేరు తెలియదు.. చిన్నారి అతన్ని అంతగా గుర్తించలేదన్నారు. ఇంత దారుణమైన ఘటనకు పాల్పడి నిందితుడు హాయిగా జీవితం గడుపుదామనుకున్నాడు.. కానీ నేరస్థుడు ఎప్పటికైనా కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పోలీసులు తెలిపారు.

Read Also: Rakshith Atluri: సైకో సీన్ చూస్తూ ఆడియన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు: రక్షిత్ అట్లూరి ఇంటర్వ్యూ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 8-year-old girl
  • arrest
  • chocolates
  • Raped
  • Rs 20

తాజావార్తలు

  • Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”

  • NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!

  • Atchannaidu: రైతులు మామిడి సాగుతో పాటు ఇతర లాభసాటి పంటలపై దృష్టి సారించాలి

  • Trivikram Srinivas : గురూజీ ముందు జాగ్రత్త.. మిగతా డైరెక్టర్లు నేర్చుకోవాలా..?

  • Kavitha: కేసీఆర్‌తో మాట్లాడానో.. లేదన్నది ఇప్పుడు అనవసరం

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions