Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
By Venkatesh
- టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి
- దాడి చేసిన ఘటనలో ట్విస్ట్
- ప్రయాణికులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడు
- కండక్టర్ వసంత్ పై రాయికోడ్ పోలీస్ స్టేషన్ లో టికెట్ ఇన్ స్పెక్టర్ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ. 2 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను లంచం డిమాండ్ చేయలేదని ఆర్టీసీ టికెట్ ఇన్ స్పెక్టర్ ప్రకాష్ చెప్పుకొచ్చారు. కండక్టర్ వసంత్ పురుష ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి టికెట్ ఇచ్చారని ప్రకాష్ ఆరోపించారు. ఈ విషయంపై మెమో జారీ చేస్తామని చెప్పడంతో తాను లంచం డిమాండ్ చేసినట్టు ప్రచారం చేశాడని టికెట్ ఇన్ స్పెక్టర్ చెప్పారు. ప్రయాణికులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడాని కండక్టర్ వసంత్ పై రాయికోడ్ పోలీస్ స్టేషన్ లో టికెట్ ఇన్ స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. గతంలోనూ కండక్టర్ వసంత్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు టికెట్ ఇన్ స్పెక్టర్ ప్రకాష్ ఆరోపించారు.
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
తాజావార్తలు
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!