Home
Rs 2
Rs 2 News
-
Allahabad High Court: టీషర్ట్తో కోర్టుకు హాజరైన లాయర్.. 6 నెలల జైలు శిక్ష విధించిన జడ్జి
Allahabad High Court: 2021 కోర్టు ధిక్కార కేసులో అలహాబాద్ హైకోర్టు స్థానిక న్యాయవాది అశోక్ పాండేకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. -
Central Govt: చెత్తను అమ్మి రూ.2వేల కోట్లకు పైగా సంపాదించిన మోడీ ప్రభుత్వం..
స్క్రాప్‌ల విక్రయం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2,364 కోట్లను ఆర్జించినట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) తెలియజేసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెలువడిన వ్యర్థాలు విక్రయించారు. -
Digital Agriculture Mission: రైతుల కోసం మరో కేంద్ర పథకం.. రూ.2,817 కోట్ల వ్యయం!
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం పలు కీలక ప్రకటనలు చేసింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వారి గురించి సమాచారం ఇచ్చారు. -
RBI: రూ.2 వేల నోటు కథ ముగిసిందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
రూ. 2వేల నోటు శనివారం తర్వాత మామూలు కాగితంతో సమాన విలువను కలిగి ఉంటుంది. రూ. 2000 నోటును శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోకపోతే అది మరొక కాగితం మాత్రమే అవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం స్పష్టం చేసింది. -
Rs.2000 Notes: రేపే చివరి రోజు.. ఆ తర్వాత 2వేల నోట్లు కనపడవు!
ప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే. -
Amazon: ఈ తేదీ నుంచి ఆర్డర్ల డెలివరీకి రూ. 2000 నోటును అంగీకరించదు..
సెప్టెంబర్ 19,2023 నుంచి మేము క్యాష్ ఆన్ డెలివరీలపై రూ. 2000 కరెన్సీ నోట్లను అంగీకరిచమని ఫ్రీక్వెన్టీ ఆక్సుడ్ క్వశ్చన్(FAQs)లలో పేర్కొంది. అయితే థర్డ్ పార్టీ కొరియర్ పార్ట్‌నర్ ద్వారా ఆర్డర్లు డెలివరీలు చేయబడితే, క్యాష్ ఆన్ డెలివరీ కోసం రూ. 2000 నోట్లను అంగీకరించబడవచ్చు అని తెలిపింది. -
Rs 2,000 Notes: అది కుదరని పని..! 2 వేల నోటుపై కీలక ప్రకటన
Rs 2,000 notes, Finance Ministry, no proposal, exchange of Rs 2,000 notes, RBI, 2000 Rupee Currency Ban -
Vodafone Idea: వోడాఫోన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
రిలయన్స్ జియోతో ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను తిరస్కరించినందుకు టెల్కోకు రూ. 2,000 కోట్ల జరిమానా విధించే విధంగా టెలికాం రెగ్యులేటర్ చేసిన సిఫార్సుపై వోడాఫోన్ ఐడియా చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. -
Rs 2000 banknotes: రూ.2 వేల నోట్లు మారుస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి..
Rs 2000 banknotes, exchange of Rs 2,000 banknotes, RBI, Rs 2,000 notes withdraw, Reserve Bank of India, Rs 2,000 currency, -
Zomato: జొమాటో సీఓడీ ఆర్డర్లలో 70 శాతం రూ. 2000 నోట్లే.. విత్ డ్రా ఎఫెక్ట్..
Zomato: రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). అయితే అప్పటి నుంచి జనాలు ఉన్న రూ.2000 నోట్లతో కొనుగోళ్లను ప్రారంభించారు. షాపింగ్ మాల్స్, హోటళ్లలోకి ఈ నోటుతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించిందో.. అప్పటి నుంచి జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ)ఆర్డర్లలో కస్టమర్లు ఈ నోటును ఇస్తున్నట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!