టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. దేశం మొత్తం ఆతృతగా ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తోంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు, అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించనున్నారు అంటూ వార్తలు…