RRR Success Celebrations బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఒక్క భారతదేశంలోనే కాకుండా సినిమాకు విదేశీ సినీ ప్రియుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఏప్రిల్ 6న జరిగిన RRR Success Celebrationsలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి…
RRR బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో పోషించగా, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమా విజయాన్ని పురస్కరించుకుని సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో RRR Success Celebrations…
ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇప్పట్లో తగ్గేలా లేదు. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం సక్సెస్ పార్టీలు, వేడుకలు అన్ని జరుపుకున్నారు. ఇక మరోసారి ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం విదితమే.. ఇక …
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కి ముందే కాదు రిలీజ్ తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తొలిరోజు వసూళ్ళ గురించి మలిరోజు ప్రముఖుల ట్వీట్స్ తో మీడియా వారిని తమ వైపు తిప్పుకునేలా చేసిన యూనిట్ ఇప్పుడు విమర్శలతోనూ తడిసి ముద్దవుతోంది. అందులో కొన్ని సద్విమర్శలు కాగా మరి కొన్ని గాసిప్స్. ఇక గాసిప్స్ లో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటో చూద్దాం… Read Also : Vijay Deverakonda and Puri Jagannadh :…