బాలీవుడ్ నటి అలియా భట్ తాజాగా “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్ : రణం రౌద్రం రుధిరం”పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ చిత్రంతో అలియా దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జ�