దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా “ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవలే రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తేలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. జూలై 6 నుండి “ఆర్ఆర్ఆర్” చివరి దశ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సాంగ్స్…