దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోగా కల్పిత కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలను ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషిస్తున్నారు. ఇక ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో రాజమౌళిది ప్రత్యేకమైన శైలి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం రాజమౌళి దుబాయ్‌లో “ఆర్ఆర్ఆర్”…