ప్రస్తుతం ఇండియాలో నిర్మాణంలో ఉన్న బిగ్ మూవీస్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. వాస్తవానికి దసరాకి రిలీజ్ కావలసిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణ టికెట్ల రేటుతో థియేటర్ల నిర్వహణ కూడా కారణాలుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. అయితే తీనిని భర్తీ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ ను అమలు చేయబోతోంది. అందులో ఒకటి ‘ఆర్ఆర్ఆర్’ వస్తు వ్యాపారం.…