Home
Rrr On Jan 7th 2022
Rrr On Jan 7th 2022 News
-
‘రైజ్ ఆఫ్ రామ్’: అల్లూరి రాజసం.. గూస్ బంప్స్ రావడం ఖాయం
దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. దానికి ఇప్పుడు ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్ తోడైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న రామ్ క్యారెక్టర్ ను తెలియచేస్తూ సాగే ఈ పాటను శివశక్తి దత్తా సంస్కృతంలో రాయడం విశేషం. ‘రామం రాఘవం… రణధీరం రాజసం’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాశ్,… -
ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు.. చరణ్ నాలో సగభాగం- జూ. ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ముంబై, చెన్నై, కేరళ.. ఇలా రోజుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ బృందం. ఇక తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య… -
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై టెన్షన్… జక్కన్న ఏమంటున్నాడంటే ?
సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలపై ఒమిక్రాన్ దెబ్బ పడుతుందని సినీ లవర్స్ లో టెన్షన్ ఎక్కువైంది. మేకర్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులే ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయా భారీ బడ్జెట్ సినిమాలపై వస్తున్న రూమర్స్ ప్రేక్షకులను కంగారు పెట్టేస్తున్నాయి. మరోపక్క కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయేమో అనే అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఇలాంటి అనుమానాలే మరోసారి మొదలయ్యాయి. ఢిల్లీలో… -
తగ్గేదే లే అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం… అనుకున్న సమయానికే ఆట!
ఒమిక్రాన్ అంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ సినిమా ఇండస్ట్రీని మరోసారి భయపెడుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మన పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఆందోళనలు ఈ సినిమాల రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నాయా ? అనే అనుమానాలను రేకెత్తించాయి. అంతేనా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నరాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ వాయిదా పడుతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి మరో కారణం… -
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ .. అదరగొడుతున్న రామ్-భీమ్ మేకింగ్ వీడియోలు
ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది . రోజురోజుకు జక్కన్న అంచనాలను పెంచేస్తున్నాడు. నిత్యం సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతోన్న మేకర్స్ .. తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు . ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండగా.. గోండ్రు బొబ్బిలి… -
రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకున్నాడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదటిసారిగా బాలీవుడ్ మీడియాను హ్యాండిల్ చేసిన ఎన్టీఆర్ వారి ప్రశ్నలకు ఎనర్జిటిక్ గా సమాధానాలు చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ జర్నలిస్టులతో తన ఇంటరాక్షన్ సందర్భంగా యంగ్ టైగర్ కొన్ని అద్భుతమైన సమాధానాలు ఇచ్చాడు. అవి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. Read Also :… -
“ఆర్ఆర్ఆర్” ఈవెంట్ కు చరణ్ డుమ్మా… కారణం ఇదే !
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో నిర్మాతలు ట్రైలర్‌ను ప్రదర్శించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ అద్భుతమైన ట్రైలర్‌ని చూసిన తర్వాత, బిగ్ స్క్రీన్‌పై సినిమాను చూసేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈరోజు ముంబయిలో సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ జరగనుంది. అక్కడ ట్రైలర్‌ను హిందీ మీడియాకు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా… -
ముంబైలో వాలిపోయిన ఎన్టీఆర్… పిక్స్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన భారతదేశపు అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ఈరోజు విడుదలైంది. పవర్ ఫుల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్రబృందం. దూకుడుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం దేశంలోని 4 ప్రధాన నగరాలు… -
రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి!
ప్రపంచ వ్యాప్తంగా ఎస్.ఎస్.రాజమౌళి చిత్రాలను అభిమానించే వారందరికీ కన్నుల పండుగ చేస్తూ ఆర్.ఆర్.ఆర్. ట్రైలర్ నేడు జనం ముందు నిలచింది. దీనిని చూసిన జనమంతా జనవరి ఏడు ఎప్పుడు వస్తుందా అన్న భావనకు లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ తో పాటు టైటిల్ కు తగ్గట్టుగానే రౌద్రం... రణం...రుధిరం... అన్నీ కనిపించేలా ట్రైలర్ ను రూపొందించారు రాజమౌళి. ఈ ట్రైలర్ ను చూసిన వెంటనే సినిమా చూసేయాలన్నంత ఉత్సాహానికి… -
“ఆర్ఆర్ఆర్” రికార్డుల వేట స్టార్ట్… లాంగెస్ట్ ట్రైలర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణ అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఫలించింది. సినిమా నుంచి 4 సౌత్ ఇండియన్ వెర్షన్ల ట్రైలర్లు మొదట దక్షిణ భారతదేశంలోని అనేక టాప్ థియేటర్లలో ప్రదర్శించారు. తరువాత కొన్ని క్షణాల్లోనే… ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ను ఉదయం…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!