దర్శక ధీరుడు రాజమౌళి అన్నంత పని చేశాడు. మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను దద్దరింప చేశాడు. 70 ఎం.ఎం. తెర మీద ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ చూసి మురిసిపోవాలనుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల దాహార్తిని తీర్చాడు. ఇంతవరకూ భీమ్, రామ్ పాత్రలను ప�