“ఆర్ఆర్ఆర్”కు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నందున దేశం మొత్తం దీనిపై దృష్టి సారించింది. ఈ చిత్రం టాకీ పార్ట్‌తో పూర్తయింది. ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించడంలో బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ నెట్టింట్లో రికార్డ్ వీక్షణలను క్లాక్ చేసే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా ట్రైలర్ కు వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది అంటూ రాజమౌళి సైతం పొంగిపోయారు. ఇప్పుడు షూట్ చేసిన మొదటి రోజు నుండే ఈ చిత్ర…
“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సాంగ్ స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పాలు పంచుకున్నాడు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిరుధ్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కి సంగీతం సమకూరుస్తున్నారు.…
“ఆర్ఆర్ఆర్” అప్డేట్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియోతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు రాజమౌళి. కొన్నిరోజుల నుంచి ఈ వీడియో గురించే చర్చ నడుస్తోంది. నిన్న విడుదలైన వీడియోతో “ఆర్ఆర్ఆర్” టీం టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఇక రాజమౌళి విషయానికొస్తే ఆయన కేవలం అద్భుతమైన దర్శకుడు మాత్రమే కాదు మంచి మార్కెటింగ్ నిపుణుడు కూడా. తన సినిమాలను ప్రచారం ఎలా చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు.…
దర్శకధీరుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా కోసం ఓ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారట. అందులో ఒకటి “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్. ఈ ప్రమోషనల్ సాంగ్ లో “ఆర్ఆర్ఆర్” తారాగణం, టెక్నీకల్ సిబ్బందితో పాటు రాజమౌళితో గతంలో పని చేసినటువంటి హీరోలంతా భాగం కానున్నారట. ఈ పాటలో ప్రభాస్, రవితేజ, నాని, సునీల్, నితిన్ తదితరులు ఎన్‌టిఆర్, రామ్ చరణ్ హాజరుకానున్నారు. ఎంఎం కీరవాణి…