అలలా ఎగసి పడింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అయితే మళ్ళీ పైకి లేవటం లేదు. ఈ ప్రతిభావంతులైన కథానాయిక కెరీర్‌లో సరైన సక్సెస్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. అనుపమను హిట్ పలకరించి చాలా కాలం అయింది. మలయాళంలో ‘ప్రేమమ్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ తెలుగులో తొలి సినిమా ‘అ ఆ’తోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు ‘ప్రేమమ్’తో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుంది. ఇక ‘శతమానంభవతి’తో స్టార్ గా ఎదిగింది. అయితే ఆ తర్వాత…
ఆశిష్ రెడ్డి నటించిన తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘బృందావనం’ అనే మూడవ సింగిల్ విడుదలైంది. కాలేజీ కల్చరల్ ఈవెంట్‌లో రద్దీగా ఉండే వేదికపై అనుపమ ఈ పాట కోసం డ్యాన్స్ చేసినట్టు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. అనుపమ తన అందమైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీతం విషయానికి వస్తే… దేవి శ్రీ ప్రసాద్ మరోసారి…
తెలుగు సినిమా రంగంలో వారసులకు కొదవలేదు. ప్రముఖ నటీనటుల కుమారులే కాదు నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల పిల్లలు సైతం హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. అయితే ఈసారి చివరి నిమిషంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈ సీజన్ పై టాలీవుడ్ వారసులు కన్నేశారు. మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, సురేశ్ బాబు తనయుడు రానా నటిస్తున్న ‘1945’ చిత్రం ఈ నెల 7న విడుదల కాబోతోంది.…
‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలన్నీ సందడి చేయడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’ జనవరి 14న, అశోక్ గల్లా ‘హీరో’ మూవీ జనవరి 15న, డిసెంబర్ 31న విడుదల కావాల్సిన రానా ‘1945’ చిత్రాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలోనే నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’ రాబోతోంది. మరి కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం…
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హద్దులు దాటుతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రేమమ్ చిత్రంతో తెలుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ పక్కింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక గ్లామర్ షోకి, ముద్దు సన్నివేశాలకు ససేమిరా ఛాన్స్ లేదని చెప్పిన ఈ భామ.. ప్రస్తుతం ఆ హద్దులు చెరిపివేస్తునట్లు తెలుస్తోంది. ఇటీవల బక్కచిక్కి కనిపించిన ఈ భామ ముద్దు సన్నివేశాలకు సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు అనుకు అంతగా హిట్ పడలేదనే చెప్పుకోవాలి. కొన్ని సినిమాలు…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ భారీ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు దిల్ రాజు చేతిలో కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు తమిళ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ వంశీ…
నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేయనున్న కాలేజ్ క్యాంపస్ డ్రామా “రౌడీ బాయ్స్”. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘హుషారు’ ఫేమ్ హర్ష కనుగంటి దర్శకత్వం వహించారు. ‘రౌడీ బాయ్స్’లో యువ నటి కోమలీ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తోంది. స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ స్వరపరిచారు. నవంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సాంగ్ కు సంబంధించిన వేడుక రాత్రి జరిగింది. ఈ…
ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న పక్కా యూత్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ బాయ్స్’. అన్ని ఎలిమెంట్స్‌ను డైరెక్టర్ శ్రీహర్ష పక్కాగా, చక్కగా బ్లెండ్ చేసి…
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 23 సాయంత్రం తెలుగు ప్రేక్షకులకు ‘దిల్’ రాజు… తమ బ్యానర్ హీరో ఆశిష్ ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది. కానీ కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రౌడీ బాయ్స్’ ఇక పర్ ఫెక్ట్…