హద్దుమీరుతున్న అనుపమ.. ఏకంగా ఐదు లిప్ లాక్ లా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హద్దులు దాటుతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రేమమ్ చిత్రంతో తెలుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ పక్కింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక గ్లామర్ షోకి, ముద్దు సన్నివేశాలకు ససేమిరా ఛాన్స్ లేదని చెప్పిన ఈ భామ.. ప్రస్తుతం ఆ హద్దులు చెరిపివేస్తునట్లు తెలుస్తోంది. ఇటీవల బక్కచిక్కి కనిపించిన ఈ భామ ముద్దు సన్నివేశాలకు సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు అనుకు అంతగా హిట్ పడలేదనే చెప్పుకోవాలి. కొన్ని సినిమాలు హిట్ టాక్ ని అందుకున్నా అందులో అనుపమకు మాత్రం గుర్తింపు రాలేదు. ఇక దీనికోసం అమ్మడు తన గ్లామర్ ని ఎరగా వేయడానికి ప్రయత్నిస్తుందంట.
తాజగా అనుపమ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ‘రౌడీ బాయ్స్‘ కోసం హద్దు మీరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు లిప్ లాక్ లకు రెడీ అయిపోయిందట. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ చూస్తూనే ఈ పుకార్లు నిజమేనని అనిపిస్తున్నాయి. ఘాటైన రొమాన్స్ లో అను పిచ్చెక్కించదనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో అమ్మడి ఫేట్ మారిపోతుంది అని అంటున్నారు. మరి ఈ గ్లామర్ షోతో అమ్మడు అవకాశాలను అందుకుంటుందో..? లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..