ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీమేక్ ల హావా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తమ నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని విజయాలను అందుకుంటున్నారు స్టార్ హీరోలు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ పై బాలీవుడ్ కన్ను పడింది. టాలీవుడ్ లో హిట్ అయిన అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ చితం బాలీవుడ్…