టీమిండియా బ్యాటర్లను ఇబ్బందిపెట్టేందుకు ఆసీస్ ప్రణాళికలు రచించుకున్నారు. అందుకు సంబంధించి ఆసీస్.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫైనల్ బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెప్పాడు. ఇక ఈ ముగ్గురిలో తనతో పాటు, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలండ్ ఉన్నారని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఓడిన జట్టు ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ముంబై టీ�
బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లు, ఓటీటీ సీజన్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు శుక్రవారం ఎలిమినేట్ అవుతారు. తాజాగా బిగ్‌బాస్ విన్నర
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ఐదోవారం నామినేషన్స్‌లో రసవత్తర ఘట్టానికి తెర లేపారు. ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని ఇద్దరేసి కంటెస్టెంట్స్ ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి వారిలో ‘ఎవరు నామినేట్ కావాలి, ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలి’ అనేది వారినే తేల్చుకోమని చెప్పారు. చిత్రం ఏమంటే… హౌస్‌లో నాలుగు వా
Dolly D Cruze aka Gayathri : యూట్యూబర్, నటి డాలీ నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి సురేఖా వాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “డాలీ ఇది అన్యాయం… నమ్మడానికి కష్టంగా ఉంది… నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్
ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా టైటిల్స్ అందుకున్న జట్టు ముంబై ఇండియన్స్. అయితే ఈ జట్టు ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో రోహిత్ 2008 నుండి 2010 వరకు గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీ లోని డెక్కన్ ఛార్జర్స్ జట్టులో ఆడాడు. అప్పుడు 2009 లో ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధ�