Bigg Boss 6: బిగ్‌బాస్-6 విజేత ఎవరో తెలిసిపోయింది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లు, ఓటీటీ సీజన్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు శుక్రవారం ఎలిమినేట్ అవుతారు. తాజాగా బిగ్‌బాస్ విన్నర్ రోహిత్ అని ప్రచారం జరుగుతోంది. ఈలోపే గూగుల్ ముందే కూసింది. బిగ్‌బాస్ ఆరో సీజన్ విన్నర్ ఎవరు అని టైప్ చేస్తే చాలు విన్నర్ పేరు చూపిస్తోంది. ఈ మేరకు రోహిత్ సాహ్ని పేరును చూపిస్తోంది. గతంలో కూడా గూగుల్ ఇలా చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ పేరును కూడా ముందే అభిజిత్ పేరు చూపించింది. మళ్లీ ఇప్పుడు సీజన్ 6లో అలానే చూపిస్తుండటంతో నెటిజన్‌లు రోహిత్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు.
Read Also: Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన రోహిత్ హౌస్‌లో పెద్దగా ఇరగదీసింది ఏమీ లేదు. అయితే అతడు సీజన్ మొత్తం చాలా కూల్‌గా ఆడాడు. విన్నర్ మెటీరియల్ అంటే ఇలా ఉండాలి అనేలా రోహిత్ బిగ్ బాస్ జర్నీ సాగింది. చొక్కాలు చించుకుని ఆడితేనే విజేత కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చిన తట్టుకుని నిలబడాలి, సహనాన్ని కోల్పోకూడదు, మాటలు విసరకూడదు… ఇవన్నీ రోహిత్ లోనే పుష్కలంగా ఉన్న గుణాలు. రేవంత్ ఆట బాగా ఆడిన అతని ప్రవర్తన చాలా చికాకు కలిగించేలా ఉంటుంది. ప్రతి దానికి వాదన, విపరీతమైన కోపం చూడటానికి అంత ప్రశాంతంగా ఉండవు. రోహిత్ గతంలో పలు సీరియళ్లలో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో తన భార్య మెరీనాతో కలిసి హౌస్‌లోకి వెళ్లాడు. భార్యతో కలిసి ఉన్నా రోహిత్ టాస్కులలో మాత్రం ఒక్కడిగానే ఆడేవాడు. అయితే బిగ్‌బాస్ సీజన్ మొత్తంలో చివరి వరకు ఉన్నవారిలో కెప్టెన్ కాని కంటెస్టెంట్ రోహిత్ ఒక్కడే. అయితే అతడి ఆట బాగానే ఉన్నా కొన్నిసార్లు శాక్రిఫైజ్ కారణంగా కెప్టెన్ కాలేకపోయాడు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..