Dolly D Cruze aka Gayathri : యాక్సిడెంట్ లో నటి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dolly D Cruze aka Gayathri : యూట్యూబర్, నటి డాలీ నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి సురేఖా వాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “డాలీ ఇది అన్యాయం… నమ్మడానికి కష్టంగా ఉంది… నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు… టోటల్లీ బ్లాంక్” అంటూ పోస్ట్ చేసింది. ఇక ఆమె కన్ను మూసిందన్న విషయం తెలిసిన వారు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Read Also : Penny Song : “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ ప్రోమో… సర్ప్రైజ్ అదుర్స్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
విషయంలోకి వస్తే… డాలీ అసలు పేరు గాయత్రీ. ఇండస్ట్రీలో జూ.ఆర్టిస్ట్ గా పని చేస్తున్న ఆమె నిన్న రాత్రి గచ్చిబౌలి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆమెతో పాటు రోహిత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. రోహిత్ తో గాయత్రికి గత కొన్నాళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న హోలీ పండగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పికప్ చేసుకున్నాడు రోహిత్. ఆ తరువాత ఇద్దరూ కలిసి ప్రిసంపబ్‌లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఇద్దరూ ఇంటికి బయలుదేరగా ప్రమాదం జరిగింది. గాయత్రి కారును డ్రైవ్ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇక ప్రమాదంలో గాయత్రి మరణించగా, రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను AIG లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!