“ది 100″ సినిమాతో ఇటీవల ఓ బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాను తెరకెక్కించి తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు రాఘవ్ ఓంకార్ శశిధర్. జూలై 11న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు వస్తున్న ఆదరణపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ…”ఈ సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథ. ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత,…
ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా…
ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. Also Read:Vijay Sethupathi :…
టాలీవుడ్ యాక్టర్ ఆర్కే సాగర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..‘మొగలిరేకులు’ సీరియల్ తో ఈ నటుడు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.దీంతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.2016లో ‘సిద్దార్థ’అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ తరువాత మరో రెండేళ్లకు ‘మాన్ ఆఫ్ ది మ్యాచ్’ అనే సినిమా చేసారు.ఆ తరువాత మరో మూడేళ్ళ గ్యాప్ తరువాత షాదీ ముబారక్’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇప్పుడు మల్లి…
RK Sagar: మొగలిరేకులు సీరియల్ తో ఆర్కే నాయుడుగా మారిపోయాడు సాగర్. తనకు పేరు తెచ్చిన పాత్ర పేరునే ఇంటిపేరుగా మార్చుకొని ఆర్కే సాగర్ గా కొనసాగుతున్నాడు. ఇక మొగలి రేకులు సీరియల్ తరువాత సాగర్ కు ఎన్నో సీరియల్ అవకాశాలు వచ్చాయి. కానీ, తాను హీరోగా వెండితెరపై నిరూపించుకోవాలని అన్ని ఆఫర్స్ ను తిరస్కరించాడు.
Mogali Rekulu RK Naidu: సాధారణంగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోలను చూశాం .. హీరోయిన్లను చూశాం. కానీ, ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటుడు సాగర్.. ఎవరు ఈ సాగర్ .. ఏ సీరియల్.. మాకు తెలియదు అంటారా.. ? మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ?
ఈ యేడాది మార్చి మొదటి వారంలో ‘షాదీ ముబారక్’ మూవీతో జనం ముందుకు వచ్చిన ఆర్. కె. సాగర్ ఇప్పుడు ‘ది 100’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందనున్న ది 100 సినిమాలో ఆర్.కె. సాగర్.. విక్రాంత్ అనే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో చేతిలో…