MogaliRekulu RK Naidu: బుల్లితెరపై మొగలి రేకులు హీరో సాగర్ రీ ఎంట్రీ.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mogali Rekulu RK Naidu: సాధారణంగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోలను చూశాం .. హీరోయిన్లను చూశాం. కానీ, ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటుడు సాగర్.. ఎవరు ఈ సాగర్ .. ఏ సీరియల్.. మాకు తెలియదు అంటారా.. ? మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ? అందులో ఆర్కే నాయుడు గుర్తున్నాడా.. ? ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నారు.. అస్సలు మర్చిపోయే పాత్రనా అది .. ఇప్పటికీ మహిళలు ఆ ఆర్కే నాయుడు పేరు వింటే.. సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు తెలుసా.. ? అంటారా.. ? హా .. ఆ ఆర్కే నాయుడు పేరే సాగర్. సొంత పేరు కూడా మర్చిపోయి ఆర్కే నాయుడుగా అంత పాపులర్ అయ్యాడు సాగర్. ఇక మొగలి రేకులు లాంటి హిట్ సీరియల్ తరువాత మరో సీరియల్ చేసిందే లేదు.. ఎన్నో మంచి అవకాశాలు వచ్చినా కూడా సాగర్ సినిమాల్లోనే హీరోగా చేస్తాను కానీ, సీరియల్స్ చేయను అని చెప్పడంతో బుల్లితెరపై అతను కనిపించలేదు.
Bigg Boss Telugu 7: పుష్ప స్టైల్లో వెళ్లి రెచ్చిపోయిన రైతు బిడ్డ.. మామూలోడు కాదు
Also Read
ఇక సాగర్ రెండు సినిమాలు చేశాడు. సిద్దార్థ, షాదీ ముబారక్ లాంటి సినిమాల్లో నటించాడు.. కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఈ రెండు సినిమాల తరువాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన సాగర్ .. తాజాగా బుల్లితెరపై కనువిందు చేశాడు. జీ తెలుగులో నిర్వహిస్తున్న డ్రామా జూనియర్స్ షోలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక సాగర్ ఎంట్రీతో మహిళలు అందరు .. అతనికి సన్మానం చేశారు. ఆర్కే నాయుడు ఎంత ఫేమసో.. వారికి ఆ పాత్ర అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పోలీస్ యూనిఫామ్ ను గిఫ్ట్ గాఇచ్చారు . ఇక వారి ప్రేమకు సాగర్ ఎమోషనల్ అయ్యాడు. ఆ పాత్రను తాను జీవితంలో మర్చిపోలేనని చెప్ప్పుకొచ్చాడు. మరి సాగర్.. ఇప్పుడు బుల్లితెర ఎంట్రీ ఇస్తాడా.. ? సీరియల్ తో మెప్పిస్తాడా.. ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!