RK Naidu Sagar Campaigns For Pawan Kalyan In Pithapuram : పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో ఆయనకు మద్దతుగా బరిలోకి దిగారు. ఆయన ఇంకెవరో కాదు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్. బుల్లితెరపై ఆర్కే సాగర్‌కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొగలి రేకులు సీరియల్‌తో…
RK Naidu’s The 100 going to Release in Theatres Soon: ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్.. ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఆ తరువాత ఆయన ల ‘షాదీ ముబారక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు హీరో ఆర్కే సాగర్. ”ద 100” అనే వైవిధ్యమైన టైటిల్ తో తెరకెక్కిన…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా జనసేన విజయపథకం ఎగురవేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
‘మొగలి రేకులు’ సీరియల్‌తో బుల్లితెరపై తిరుగులేని గుర్తింపును సాగర్ (ఆర్.కె నాయుడు) సంపాదించుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం ‘షాదీ ముబారక్’ ఈ యేడాది మార్చిలో విడుదలైంది. ప్రస్తుతం సాగర్ (ఆర్.కె. నాయుడు) ‘100’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమా ఉంటుందని, ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలని చెప్పే చిత్రమిదని సాగర్ అన్నాడు. ‘మొగలి రేకులు’ సీరియల్‌లోని ఆర్. కె. నాయుడును మరపించే పోలీస్ పాత్ర కోసం చాలా…