2025 సంక్రాంతి కోలీవుడ్‌లో థియేటర్లలో పెద్ద సినిమాలేమీ రాలేదు. శంకర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజరే ఒక్కటే చెప్పుకోదగ్గ ఫిల్మ్. దీనికి రీజన్ అజిత్. విదాముయర్చిని జనవరి 10న ఎనౌన్స్ చేయగా.. కొన్ని ఆటైంకి తీసుకురావాలనుకున్న చిత్రాలు ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాయి. కానీ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల విదాముయర్చి చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో సంక్రాంతికి సందడి మిస్సైంది. అజిత్ ఇలా రేసు నుండి క్విట్ అయ్యాడో లేదో.. సడెన్లీ వచ్చేశాడు విశాల్.…
తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువ డిజాస్టర్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కాస్త గ్యాప్ తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేసాడు సూర్య. ఇది కూడా ప్లాపుల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సూర్య. Also Read : Vijay 69…
తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది చివర్లో కంగువతో వచ్చిన ఈ హీరో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు వేటికవే డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పడు నెక్ట్స్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సూర్య కూడా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Also Read : Exclusive :…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్‌గా రెట్రో మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో టాక్ విషయం పక్కన పెడితే తమిళంలో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు సూర్య. అందులో ఒకటి ఆర్జే బాలాజీతో మూవీ . వైవిధ్యానికి పెద్ద పీటను ఎప్పుడూ వేసే సూర్య.. అదే కోవలో ఈ సినిమా చేస్తున్నారని సమాచారం. సీనియర్ బ్యూటీ త్రిష…
కంగువా రిజల్ట్ సూర్యలో భారీగానే ఛేంజెస్ తెచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు సూర్య. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా ఫెయిలైతే కొన్నిరోజులు వార్తల్లో నిలుస్తుంటారు. ఆ తర్వాత ఎవరి వర్క్ వారిదే. కానీ కంగువా భారీ ఫెయిల్యూర్ తర్వాత సూర్య ఎక్కువగా ఫోకస్ అవుతున్నాడు. అఫ్ కోర్స్ సినిమా అప్ డేట్స్ మాత్రమే కాదు అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా కోలీవుడ్ హీరో పేరు బాగా సర్క్యులేట్…
RJ Balaji Sensational Comments on Animal Movie: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ విడుదలయ్యి చాలా రోజులు అయ్యింది. అయినా ‘యానిమల్’ గురించి ఇంకా చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు అంటే ఈ సినిమా ఎంత ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా పాత్ బ్రేకింగ్ అని కొందరు అంటే వైలెన్స్‌ను ఎంకరేజ్ చేసి, ఆడవారిని కించపరిచి, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపేలా చేశారని కొందరు అంటున్నారు.…
ఆర్. జె. బాలాజీ ఇవాళ కోలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్న హీరో. గత యేడాది వచ్చిన నయనతార ‘అమ్మోరు తల్లి’తో తెలుగువారికి కాస్తంత చేరువయ్యాడు. దానికి ఏడాది ముందే అతను నటించిన ‘ఎల్.కె.జి.’ చిత్రం తమిళనాడులో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడా సినిమాను శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ సెటైర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… లంకవరపు కుమార్ గాంధీ (ఆర్.జె. బాలాజీ)ని అందరూ షార్ట్ కట్ లో ఎల్.కె.జి. అని…
ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ “ఎల్కేజీ”. 2019 ఫిబ్రవరిలో విడుదలైన ఈ తమిళ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆర్జే బాలాజీ ముఖ్యమంత్రిగా నటించగా… ప్రియా ఆనంద్, జెకె రితేష్, నంజిల్ సంపత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సెటైరికల్ మూవీకి కేఆర్ ప్రభు దర్శకత్వం వహించారు. చిత్రానికి ఆర్జే బాలాజీ స్క్రీన్ ప్లే, కథ అందించగా, లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఇషారీ…