KantaraChapter1 : కాంతార చాఫ్టర్ 1 సూపర్ హిట్.. రివ్యూ ఇచ్చేసిన యంగ్ టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 ను తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఆయింది.
Also Read : Bollywood : ఇంటెన్సివ్ లవ్ స్టోరీలకు పట్టం కడుతున్న బాలీవుడ్
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
కాగా ఈ సినిమా ప్రీమియర్స్ నుండి మంచి టాక్ వచ్చింది.దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి మెప్పించాడని ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంతార సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ‘అద్భుతమైన విజయాన్ని సాధించిన కాంతార చాప్టర్ 1 బృందానికి నా ప్రత్యేక అభినందనలు. రిషబ్ శెట్టి సార్ ఒక అద్భుతమైన నటుడిగా మరియు అద్భుతమైన దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. రిషబ్ శెట్టిని నమ్మి ఇంతటి భారీ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ తో పాటు ఇతర నటీనటులకు, టెక్నికల్ టీమ్ కు శుభాకాంక్షలు’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు తారక్. ఇటీవల జరిగిన కాంతార చాప్తర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎన్టీఆర్ ముఖ్యఅతిదిగా విచ్చేసి తన సపోర్ట్ అందించారు. ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సంతోషం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Congratulations to the team of #KantaraChapter1 on scoring a resounding success.@shetty_rishab sir pulled off the unthinkable by excelling both as a mindblowing actor and a brilliant director.
My best wishes to the entire cast and crew, along with @hombalefilms, for fearlessly…
— Jr NTR (@tarak9999) October 2, 2025
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!