Home
Rgv
Rgv News
-
Ram Gopal Varma : పూనమ్ పాండే ఇష్యూ పై స్పందించిన ఆర్జివీ..
బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి చెందారని ఆమె టీమ్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ కన్నుమూశారని తెలిపింది. అయితే, తాను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే నేడు (ఫిబ్రవరి 3) ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు..సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ చర్చించుకునేందుకే తాను ఇలా చేశాననేలా పూనమ్ నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.”నేను జీవించే ఉన్నా. నేను సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు.… -
RGV: చిరంజీవికి పద్మ పురస్కారం.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం లేకపోతే వర్మకు నిద్రపట్టదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. -
VYooham Movie: ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్!
Telangana High Court Verdict on VYooham Movie Censor Certificate: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు హైకోర్టు పంపించింది. మూడు వారాల్లో వ్యూహం సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా… -
RGV : ఇండస్ట్రీలోని వారికీ సరికొత్త పాఠం నేర్పినందుకు ప్రశాంత్ వర్మ ను అభినందిస్తున్నా..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 12) న పాన్ వరల్డ్ రేంజ్లో విడుదలైంది.హనుమంతుడి ఆధారంగా వచ్చిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది.ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది.సినీ ప్రముఖులందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా చేరారు.… -
HanuMan : హనుమాన్ టీం ను ప్రశంసించిన ఆర్జివీ.. వైరల్ అవుతున్న ట్వీట్..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ వచ్చేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతగానో ప్రయత్నించాడు. అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులలో హనుమాన్ సినిమా పై ఆసక్తి పెరిగేలా చేసారు. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ సినిమా… -
Vyooham Movie: ఆర్జీవీ వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. రేపు వెలుబడనున్న తీర్పు!
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘వ్యూహం’. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వివాదాస్పదమైంది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని, విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు-పవన్ ఏ… -
RGV : న్యూయర్ పార్టీలో అమ్మాయితో రచ్చ చేసిన ఆర్జీవీ.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో వర్మ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. సంచలనాలకు కేరాఫ్ ఈయనే.. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకేక్కించి సక్సెస్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు. ఎంతోమంది చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అంతేకాకుండా ఎంతోమందిని సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేశాడు వర్మ.. ఆయన దృష్టిలో పడితే ఎవరైనా కూడా స్టార్డం అందుకోవాల్సిందే.. ఇక అమ్మాయిల విషయానికొస్తే వర్మ చెయ్యి పడిందంటే వారి జాతకం పూర్తిగా మారిపోతుంది.. అందుకే చాలా… -
Varla Ramaiah: డీజీపీకి నైతిక విలువలు ఉంటే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలి..
ఏపీ డీజీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాథరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా..? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు.. రాజేంద్రనాథరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని అన్నారు.… -
Nagababu: వర్మ, మీరు చనిపోయి ఇరవై ఏళ్లు దాటింది.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా!
Nagababu Counter to Ram Gopal Varma Again: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా అని ఆయన అనౌన్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనసేన నేత నాగబాబు వర్మపై సెటైర్ వేశారు. వర్మ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు… -
RGV: నాగబాబు యాక్షన్.. వర్మ రియాక్షన్.. నాకన్నా పెద్ద కమెడియన్ నువ్వే
RGV:వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రస్తుతం ఎలాంటి వివాదాలను ఎదుర్కుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా వర్మను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!