Censor Board Shock to Ramgopal Varma’s Vyuham Movie: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం సినిమా ఇబ్బందుల్లో పడింది. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా వ్యూహం సినిమా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన వర్మ వ్యూహం సినిమాను నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు కూడా ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది.…
On The Road Trailer Released By Ram Gopal Varma: పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ సినిమా ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలో విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను…
RGV announces release dates of Vyuham and Sapatham: ఏపీలో రాజకీయాలు రసరంజకంగా ఉన్నాయి. అక్కడి రాజకీయం సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా రోజుకొక ట్విస్టుతో అనేక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ఉండగానే అక్కడి పొలిటికల్ హీట్ ఒక రేంజ్ లో ఉండే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అక్కడి రాజకీయాలు ఇలా ఉండగా ఇప్పుడు సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన వంతుగా…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు ఒక సంచలనం తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు వుండరు.. ఒక సినిమాను అనౌన్స్‌చేయడంలో అలాగే వెరైటీగా ప్రమోషన్స్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ ప్లాన్స్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. తన సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తూ వుంటారు వర్మ..ఒక సినిమాని ఊహించని విధంగా ప్రమోట్ చేయడం లో వర్మ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎంతో ఆసక్తి గా…
RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు అభిమానులు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే అర్జీవికి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. అయితే గొడవలు లేకపోతే అమ్మాయిలు, మందు తప్ప వర్మకు వేరే యావగేషన్ లేదు అంటే అతిశయోక్తి లేదు.
RGV: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. టీడీపీ నాయకులు, అభిమానులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కోర్టు చంద్రబాబు నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే.
RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండకపోతే వర్మకు నిద్రపట్టదు. ఇక ఈ మధ్య పాలిటిక్స్ లో యమా యాక్టివ్ గా ఉంటున్న వర్మ ..
డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితుల పై తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం. ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్స్ తోనే ఆర్జివి సంచలనాలు క్రియేట్ చేశారు.తాజాగా నేడు దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కావడంతో ఈ మూవీ నుంచి వ్యూహం టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ పూర్తిగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్…
RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా.. ఏ ట్వీట్ వేసినా వివాదమే. నలుగురికి నచ్చనిది.. ఆర్జీవీ కి నచ్చదు అనే చెప్పాలి.