Revu Party: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రేవు”. ఈ చిత్రంలో గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి నిర్మిస్తున్నారు. నవీన్ పారుపల్లి సమర్పకులుగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్…
Kalki 2898 AD : ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD “సినిమాకోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ,అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే దీపికా పదుకోన్…
RGV Says he wont do any Political Films in Future: వివాదం, రామ్ గోపాల్ వర్మ అనేవి రెండు పదాలు కాదు రెండూ ఒకటే అనేంతలా రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఒకానొక సమయంలో శివ లాంటి సినిమా చేసి ఇండస్ట్రీ మొత్తానికి ట్రెండ్ సెట్టర్ అయిన ఆయన పొలిటికల్ రొచ్చులో పడి ఒక పార్టీకి పని చేస్తున్నాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు. తనకు జగన్ అంటే ఇష్టం అని…
ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాస్పద సినిమాలకు కేరాఫ్ గా మారారన్న సంగతి తెలిసిందే..తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ టైం పాస్ చేస్తూ, తన సినిమాలు, తన ట్వీట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు.. రీసేంట్ గా తమిళ హీరోను కలిసినట్లు తెలుస్తుంది. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య సినీ స్టార్స్…
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సెన్సేషనే.. ఎవరు ఏమి అనుకున్నా పర్వలేదు నాకు నచ్చిందే చేస్తా అనే మనస్తత్వం ఆయనది.అదే మనస్తత్వం ఆయన సినిమాలలో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు కమర్షియల్, క్రైమ్ జోనర్లలో చిత్రాలు తెరకెక్కించి రికార్డులు తిరగరాసిన ఆర్జీవీ.. ప్రస్తుతం అన్ని అడల్ట్ మరియు పొలిటికల్ డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. తాజాగా తన లేటెస్ట్ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు వర్మ. ఆ టైటిల్ కంటే దానిపై వస్తున్న…
RGV: ఒక నార్మల్ సాదాసీదా అమ్మాయిలను స్టార్ సెలబ్రిటీగా చేయగల దమ్మున్న డైరెక్టర్ ఎవరు అంటే ఆర్జీవి అని చెప్పొచ్చు. సినిమాల వల్లనే అమ్మాయిలు సెలబ్రిటీలు అవుతారు అనుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, ఆర్జీవి కంట్లో పడిన అమ్మాయి హీరోయిన్ కాకముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే ఆర్జీవి కంట్లో పడిన ప్రతి ఒక్క అమ్మాయి సెలబ్రిటీగా కొనసాగుతుంది.
RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు.
RGV Slams Pawan Kalyan : ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా విడుదల చేస్తున్నారు ఆర్జీవీ. ఈ క్రమంలో విజయవాడ ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ పవన్ కామెంట్స్ కి ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఏం భ్రష్టు పట్టించాడో పవన్ స్పష్టంగా చెప్పాలి అని ప్రశ్నించిన ఆయన పవన్ చేసే ఏ విమర్శకు ఆధారాలు ఉండవని అన్నారు. ఆధారాలు ఏవని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా…
RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్న వర్మ.. బయోపిక్ లు తీసే పని మీద పడ్డాడు. ఇంకోపక్క నిజం అనే యూట్యూబ్ ఛానెల్ ను పెన్ చేసి.. అందులో నిజానిజాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డాడు.