RGV Comments on Chiranjeevi: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేయడం తక్కువైంది వివాదాస్పద ట్వీట్లు, కామెంట్లు చేయడం ఎక్కువైంది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసే ట్వీట్లు అయితే ఎప్పటికప్పుడు మెగా అభిమానులందరికీ ఆగ్రహం తెప్పిస్తూనే ఉంటాయి. తాజాగా భోళా శంకర్ రిలీజ్ విషయంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు భోళా…
శ్రీ రాపాక.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్ బాస్ లో పాల్గొని ఈ భామ గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా ఈ భామ మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఈ భామ దేశముదురు, చందమామ మరియు నచ్చావులే వంటి సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసింది.ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన నగ్నం సినిమాలో బోల్డ్ గా నటించి అందరి దృష్టి తనపై…
అరియానా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్జీవి తో చేసిన ఒక్క ఇంటర్వ్యూ తో ఈ అమ్మడు బాగా పాపులర్ అయింది. ఈమె అందాలను పొగుడుతూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి. అలా వచ్చిన పాపులరిటితో అరియానా బిగ్ బాస్ షో కి ఎంపిక అయ్యింది. బిగ్ బాస్ షో లో ఈ అమ్మడు అందాలకి అందరూ తెగ ఫిదా అయ్యారు. ఆ…
రామ్ గోపాల్ వర్మ..ఈ పేరు తెలియని వారు ఈ రెండు తెలుగు రాష్టాలలో ఎవరూ లేరు. ఆయన ఏది చేసినా కొత్తగానే ఉంటుంది.ఎవరికీ భయపడకుండా తనకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఆయనకి ఎలాంటి భావోద్వేగాలు ఉండవని అందరూ కూడా అంటుంటారు. చావు, పుట్టుక వంటి విషయాలపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.ఆయనకు అస్సలు చావు అంటే ఇష్టం ఉండదని ఎవరైనా చనిపోతే అలా ఏడ్వడం కూడా నచ్చదంటూ కామెంట్ చేశారు.”నా కాలేజ్ ఫ్రెండ్ లో…
Chiranjeevi, Pawan Kalyan in Vyooham Movie: ఒకప్పుడు తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం వివాదాస్పద సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. నిజానికి గత ఐదేళ్ల వ్యవధిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రల్ని పేరడీ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేశారు కానీ అవి పెద్దగా జనాలకు కనెక్ట్ అవలేదు. అయితే ఇప్పుడు జగన్ ను హైలెట్ చేస్తూ ‘వ్యూహం’ అనే సినిమా అనౌన్స్…
ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది.సినిమా టీజర్ వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైంది.టీజర్ తోనే తను తీస్తున్న సినిమా పై బాగా హైప్ ను పెంచేశారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. వ్యూహం సినిమా ఎవరి బయోపిక్ అయితే కాదూ.సీక్వెల్ అస్సలు కాదు అంటూ పొలిటికల్ కుట్రల విషం ఉంటుందని కథను కొంత బయటపెట్టారు.. అస్సలు కుట్రలు ఎవరు చేశారు.ఆ కుట్రలకు…
తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇంకా ఎదో ఉంటుంది..అంతు చిక్కని ప్రశ్న వర్మ.. తన రూటే సపరేట్.. అందుకే వర్మకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వర్మ రాజకీయాలకు సంబందించిన సినిమాలను కూడా తెరకేక్కిస్తూన్నారు.. గతంలో తీసిన సినిమాలు విమర్శలు అందుకున్నా కూడా మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతుంటాడు.. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వ్యూహం’.ఇటీవల సినిమాకు సంబంధించి…
విజయవాడలో ఎన్టీఆర్ విఙ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ ఏర్పాటు చేసారు. ఈ సభకి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహనుడు గురించి రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. “నేను ఇక్కడకు మీ అందరికీ ఒక జోక్ చెప్పటానికి వచ్చాను. రాజమండ్రిలో ఈ…
రేపు నా పుట్టిన రోజు సందర్భంగా ఎవరు కూడా శుభాకాంక్షలు చెప్పకండి.. విషెస్ అనేవి ఉచితం అయినవి పనికి రానివి కూడా.. నేను చౌకైన బహుమతులతో సరిపెట్టుకుంటాను.. ఉచితం కంటే చౌక ఉత్తమం అని నా అభిప్రాయం అంటూ ఆర్జీవీ ట్వీ్ట్ లో పేర్కొన్నాడు.
హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.