వివాహం, విడాకుల కథాంశాలతో తెలుగులో చాలానే చిత్రాలు వచ్చాయి. అంతేకాదు… సహజీవనం నేపథ్యంలో కూడా! పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్న ఓ జంట, లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మరో జంట… వీరి ప్రయాణం ఎటు నుండి ఎటువైపుకు దారి తీసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. ఇక్కడ ‘మ్యాడ్’ అంటే పిచ్చి మాత్రమే కాదు… ఈ ఎం.ఎ.డి. కి అబ్రివేషన్ ‘మ్యారేజ్ అండ్ డైవోర్స్’ అని కూడా! లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో టి. వేణుగోపాల్…
మంత్రి మేకపాటి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు చేయనున్నారు. అయితే త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 వస్తుంది అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అయితే లాజిస్టిక్ పాలసీ -2021 పై కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్… మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తుంది ఏపీ. కేంద్రస్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే రాష్ట్రానికి…
టాలీవుడ్ లో తాప్సీ కి ఉన్న ఇమేజ్ కు, బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ కు ఎంతో తేడా ఉంది. ఇక్కడ గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ కొద్దికాలంగా ఉత్తరాదిన చేస్తున్న చిత్రాలను చూస్తే… ఆమెలోని నటిని మనవాళ్ళు సరిగా ఉపయోగించుకోలేదా? అనే సందేహం వస్తుంది. అయితే ‘ఆనందో బ్రహ్మ, గేమ్ ఓవర్’ వంటి సినిమాలతో ఇక్కడా ఆమె మంచి పాత్రలనే పొందిందనే భావన కలుగుతుంది. గత యేడాది ఫిబ్రవరిలో ‘థప్పడ్’ మూవీతో ప్రేక్షకుల…
జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న విద్యాబాలన్ గత యేడాది మేథమెటీషియన్ శకుంతల దేవి బయోపిక్ లో నటించారు. అది ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ యేడాది కూడా డాక్యూ డ్రామాను తలపించే ‘షేర్నీ’ మూవీలో ఆమె యాక్ట్ చేశారు. గత శుక్రవారం నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2018లో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో అవని (టి 1) అనే ఆడపులి దాదాపు పదమూడు మందిపై దాడి చేసి చంపేసింది. ఆ…
అడల్ట్ కంటెట్ తో వస్తున్న హిందీ వెబ్ సీరిస్ కు యువత నుండి ఆదరణ లభిస్తోందనే వార్తలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. దాంతో ఆ తరహా వెబ్ సీరిస్ లను తెలుగులోనూ తీస్తే బాగుంటుందనే భావన మన వాళ్ళకూ కలిగినట్టుంది. ఇంతవరకూ లవ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, పొలిటికల్ థ్రిల్లర్స్ కు పరిమితమైన తెలుగు దర్శక నిర్మాతలు… ఓ అడుగు ముందుకేసి ఆడల్ట్ కంటెంట్ వైపు దృష్టి సారించారు. అలా తీసిన వెబ్ సీరిసే ‘ఇన్ ది…
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కారణంగా పరభాషా చిత్రాలను మాతృభాషలో చూడగలిగే అదృష్టం తెలుగు సినిమా ప్రేమికులకు లభిస్తోందంటే అతిశయోక్తి కాదు. నిజానికి కొన్ని చిత్రాలను కమర్షియల్ యాస్పెక్ట్ లో నిర్మాతలు డబ్ చేయడానికి తటపటాయించే సమయంలో ఆహాలో వాటిని చూడగలగడం అదృష్టం అనే చెప్పాలి. తాజాగా ఆహా ఓటీటీలో టొవినో థామస్ కాలా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషిలో మంచి, చెడు గుణాలు కలబోసి ఉంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో…
మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి కీలకపాత్రలు పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనుకున్న సమయానికంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ రెండో సీజన్ ట్రైలర్ విడుదల కాగానే ఇందులోని కథాంశం విషయంలో జరిగిన చర్చ, ఫలితంగా రాజుకున్న వివాదం కారణంగా అసలు ఇది స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ అమెజాన్ ప్రైమ్ శుక్రవారం అర్థరాత్రికి కాస్తంత ముందుగానే దీనిని…
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు, అది మరో బ్యానర్ తో కలిసి నిర్మించిన చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తీయడంలోనూ యూవీ క్రియేషన్స్ కు మంచి పేరే ఉంది. అలాంటి ఆ సంస్థ నుండి యూవీ కాన్సెప్ట్ పేరుతో మరో కొత్త బ్యానర్ పెట్టినప్పుడే జనాలకు ఇదేదో సమ్ థింగ్ స్పెషల్ అనే భావన కలిగింది. ఆ బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రమే ‘ఏక్…
తోటి స్టార్ హీరోయిన్లు వెబ్ సీరిస్ లో నటించే విషయమై మీనమేషాలు లెక్కిస్తుంటే తమన్నా మాత్రం చక చకా ఈ కరోనా పేండమిక్ సమయంలో రెండు వెబ్ సీరిస్ లలో నటించేసింది. ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ ఇటీవల ఆహాలో స్ట్రీమింగ్ కాగా, దాని కంటే ముందే షూటింగ్ జరుపుకున్న ‘నవంబర్ స్టోరీ’ తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్ ను తెలుగు, హిందీ భాషల్లో చూసే…