సందీప్ కిషన్ నటించిన 25వ చిత్రం ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. ‘నిను వీడని నీడను నేను’ చిత్రం తర్వాత సందీప్ కిషన్ మిత్రులతో కలిసి నిర్మించిన రెండో సినిమా ఇది. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ్ ఆది హీరోగా నటించిన ‘నెప్తే తునయ్’కు రీమేక్. సందీప్ తో కలిసి టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాతో డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయం అయ్యాడు.…
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమలో అనేకానేక భిన్నమైన పాత్రలు చేస్తూ వస్తున్నారు. కథానాయకుడిగా అవకాశం రావాలే కానీ ఇప్పటికీ సై అంటున్నారు. అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘క్లైమాక్స్’. దాదాపు పదేళ్ళ క్రితం దర్శకుడు భవానీ శంకర్… రాజేంద్ర ప్రసాద్ తో ‘డ్రీమ్’ మూవీని తెరకెక్కించాడు. ఆ చిత్రానికి అంతర్జాతీయంగా పలు అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఆ దర్శకుడే మరోసారి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ‘క్లైమాక్స్’ మూవీని తెరకెక్కించాడు. కరుణాకర్…