Vijay Devarakonda : తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న మూవీ రెట్రో. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మే 1న వస్తున్న ఈ సినిమాన తెలుగులో నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరొకొండ మాట్లాడారు. ‘సూర్య అన్న సినిమాకు…
కంగువాతో ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈసారి కాలరెగరేసే మూవీని ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేసిన రెట్రోతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. బాక్సాఫీస్ లెక్కలు కూడా సరిచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు సూర్య. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. రెట్రో ప్రపంచ వ్యాప్తంగా మే 1నరిలీజ్ కాబోతుంది రెట్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 18న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్…