తమిళనాడు బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ కలకలం రేపుతున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ పార్టీ సభ్యురాలితో అసభ్యకరంగా వీడియో కాల్ చాటింగ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ పార్టీ ప్రధాన �
మార్కెట్ కమిటీ చైర్మైన్ సురేందర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, బీసీ బంధు ప్రకటించాలని కార్యక్రమం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలపడంతో వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో ఉద్రిక్త
27 ఏళ్లుగా టీ-సిరీస్ లాంటి అగ్ర సంస్థతో కలసి పని చేసిన వినోద్ భానుశాలీ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. దేశంలోనే నంబర్ వన్ మ్యూజిక్ కంపెనీగా టీ-సిరీస్ ఎదగటంలో ఆయన భాగస్వామ్యం ఎంతో ఉంది. స్వర్గీయ గుల్షన్ కుమార్ కాలంలో కేవలం ఒక ఉద్యోగిగా చేరిన వినోద్ అంచెలంచెలుగా ఎదిగాడు. తనతో పాటూ టీ-సిరీస్ ని కూడా �
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కు చెందిన మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ రాజీనామా చేశారు. బిల్‌గేట్స్, మిలిందా గేట్స్‌లు 27 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ, విడాకులు తీసుకుండటంతో, ఆ ఫౌండేషన్‌లో కొనసాగకూడదని బఫెట్ నిర్ణయించుకున్నారు. ట్రస్టీలో ఉన్నప్పటీకి, క్రియా�
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తన ఎమ్మెల్యే పదవికి అఫిషియల్‌గా రాజీనామా చేయనున్నారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించనున్నాడు. అనంతరం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్
ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది.. దీంతో.. ప్ర�