Home
Republic Pre Release Event 2
Republic Pre Release Event 2 News
-
పవన్‌పై పోసాని సంచలన కామెంట్స్.. ఆ అమ్మాయికి న్యాయం చేయ్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్లో మాట్లాడిన మాటలకు నటుడు పోసాని కృష్ణ మురళీ కౌంటర్ ఇచ్చారు. నిజంగా పవర్ స్టార్ అయితే ఓ అమ్మాయికి న్యాయం చేయ్.. అంటూ, పంజాబీ అమ్మాయి అంటూ పరోక్షంగా పూనమ్ కౌర్ విషయాన్ని మధ్యలోకి పోసాని లాగేశాడు. పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటి నుంచి ప్రశ్నించే గుణం వుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు ప్రశ్నిస్తానని అన్నారు తప్పు లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్… -
చిరంజీవి సినిమాకి కాలేజ్ ఎగ్గొట్టి దండాలు వేశా: మంత్రి పేర్నినాని
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై… -
ప్రభుత్వాల సహకారం లేకుండా చిత్రసీమ మనుగడ లేదు: ఫిల్మ్ ఛాంబర్
‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు చిత్రసీమలోనూ, అటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు లేపుతున్నాయి. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎదురు దాడికి దిగారు. నిజం చెప్పాలంటే చిత్రసీమ నుండి పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా పెద్దవాళ్ళెవరూ పెదవి విప్పలేదు. కార్తికేయ, సంపూర్ణేశ్ బాబు, నాని వంటి వారు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని మాత్రం… -
పవన్ నాయుడు మేమూ చుట్టాలం, నేను సన్నాసి అయితే వాడెవడు..
నిన్న ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన ఆయన పలు అంశాలపై మాట్లాడతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఏపీలో 1100 థియేటర్లు ఉంటే 800 థియేటర్లు సినిమాలు నడుస్తున్నాయి. పవన్ గొప్ప వ్యక్తిగా తనకు తాను ఊహించుకుంటూన్నారు. తెలంగాణలో 519 థియేటర్లు… -
పవన్‌కు మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నా: కార్తికేయ
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. అటు వైసీపీ నాయకులతో పాటుగా, మరోవైపు సినీ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన వ్యాఖ్యలపై మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్ కార్తికేయ స్పందించారు. ‘నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా… -
అప్పటి మహేష్ ట్వీట్ ఇప్పుడు వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇటు సినిమా రంగంలో అటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టించింది. అప్పుడే దానికి ఎపి స్టేట్ పొలిటికల్ లీడర్స్ నుంచి కౌంటర్స్ కూడా వచ్చాయి. వస్తున్నాయి. సినిమా వర్గాల నుంచి పవన్ కు మద్దతు బాగానే లభిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ స్పీచ్ కి మహేష్ బాబు ఎప్పుడో చేసిన ట్వీట్ రిలేటెడ్ గా ఉందని ఇప్పుడు వైరల్… -
‘లవ్ స్టోరీ’ వసూళ్లు చూస్తే ఏపీ, తెలంగాణకి తేడా ఏంటో తెలుస్తోంది: పేర్నినాని
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నాని మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లను మూసి వేయించిందనటం అబద్దమన్నారు. ఏపీలో మూడు రోజుల నుంచి 510 థియేటర్స్‌లో ‘లవ్ స్టోరీ’ చిత్రం ఆడుతోంది. మొదటి రోజు నిర్మాతకి వచ్చింది 3 కోట్ల 81 లక్షలని పేర్కొన్నారు. రెండవ రోజు నిర్మాత షేర్.. 2… -
మంత్రి అనిల్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు కామెంట్స్
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసేందుకే ఆన్ లైన్ సినిమా టికెట్లను తీసుకొస్తోందంటూ పవన్ చేసిన విమర్శలపై మంత్రులు ఇవాళ ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పవన్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. మంత్రి అనిల్ మాట్లాడుతా.. ‘టికెట్లు ఆన్లైన్ లో… -
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మోహన్ బాబు.. ఓటు వెయ్యమని..
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. సినిమా టికెట్ ఆన్లైన్ సేల్ పై పవన్ మండిపడ్డారు. ఈ క్రమములోనే వైసీపీ మద్దతుదారుడైన మోహన్ బాబుకి పవన్ చురకలు అంటించారు. ‘సినిమా టికెట్ ఆన్లైన్ విక్రయాలకు ఒకే చెప్తే.. మీ విద్యానికేతన్ లో సీట్లు కూడా.. ప్రభుత్వమే… -
పవన్ చెప్పిందే వాస్తవం : నాని
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై, సినిమా ఇండస్ట్రీ సమస్యలపై, టికెట్ రేట్లు, ఆన్లైన్ టికెట్ విధానం, ఏపీలో థియేటర్ల సమస్యలు, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం తీరుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇక పనిలో పనిగా సినిమా ప్రముఖులకు కూడా పవన్ చురకలు…
తాజావార్తలు
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!